Paneer Masala Dosa: పన్నీర్ మసాలా దోశను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు!

ఇడ్లీ కంటే దోశలు అంటేనే చాలా మందికి ఇష్టం. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఇప్పుడు దోశల్లో చాలా రకాల వెరైటీలు వచ్చాయి. ఎంతో మంది ఇష్టంగా తింటున్నారు. దోశలు ఎప్పుడూ ఒకలానే కాకుండా వెరైటీగా తయారు చేసుకుని తింటూ ఉండండి. వీకెండ్స్ లేదా ఏదైనా స్పెషల్ డేస్‌లో ఇలాంటి వెరైటీ వంటలు చేసి మీ వాళ్లను సర్ ప్రైజ్ చేయండి. ఇంతకీ ఇప్పుడు మనం తెలుసుకునే దోశ ఏంటంటే.. పైన హెడ్దింగ్‌లో చూసేశారుగా..

Paneer Masala Dosa: పన్నీర్ మసాలా దోశను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు!
Paneer Masala Dosa
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 01, 2024 | 7:38 AM

ఇడ్లీ కంటే దోశలు అంటేనే చాలా మందికి ఇష్టం. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ అందరూ వీటిని ఇష్టంగా తింటారు. ఇప్పుడు దోశల్లో చాలా రకాల వెరైటీలు వచ్చాయి. ఎంతో మంది ఇష్టంగా తింటున్నారు. దోశలు ఎప్పుడూ ఒకలానే కాకుండా వెరైటీగా తయారు చేసుకుని తింటూ ఉండండి. వీకెండ్స్ లేదా ఏదైనా స్పెషల్ డేస్‌లో ఇలాంటి వెరైటీ వంటలు చేసి మీ వాళ్లను సర్ ప్రైజ్ చేయండి. ఇంతకీ ఇప్పుడు మనం తెలుసుకునే దోశ ఏంటంటే.. పైన హెడ్దింగ్‌లో చూసేశారుగా.. పన్నీర్ మసాలా దోశ. ఈ దోశ ఒక్కటి తిన్నారంటే చాలు.. కడుపు నిండి పోతుంది. అలాగే ఎంతో హెల్దీ కూడా. మరి ఇంతకీ పన్నీర్ మసాలా దోశను ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్నీర్ మసాలా దోశకు కావాల్సి పదార్థాలు:

దోశ పిండి, పన్నీర్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, బీన్స్, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, కొత్తి మీర, ఆయిల్ లేదా బటర్ లేదా నెయ్యి, గరం మసాలా, టమాటా కెచప్, ఉప్పు.

పన్నీర్ మసాలా దోశ తయారీ విధానం:

ముందుగా దోశ పిండితో మామూలు దోశ వేసుకోండి. ఇప్పుడు దీనిపై కొద్దిగా ఆయిల్ లేదా బటర్ వేయండి. ఆ తర్వాత క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి, బీన్స్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఇలా మీకు ఇష్టమైన కూరగాయలు వేసుకోవచ్చు. వీటిని దోశ పైనే వేయించండి. ఆ తర్వాత వీటిపైనే గరం మసాలా, ఉప్పు, కారం, కొత్తి మీర, బటర్ లేదా నెయ్యి, కొద్దిగా వాటర్ వేసి స్మాష్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు టమాటా కిచప్ వేసి మరో నిమిషం పాటు మొత్తం మసాలాను కలపండి. ఆ తర్వాత ఈ పైనున్న మసాలాను ఓ బౌల్‌లో తీసుకుని.. దోశను సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. లేదంటే దోశలోనే ఉంచి తినవచ్చు. ఈ దొశను ఏ చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా దోశ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది.

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు