Spicy Tomato Omelet: స్పైసీ టమాటా ఆమ్లేట్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపి..

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యంగా తీసుకోవాలి అని కొంత మంది అనుకుంటారు. కానీ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది ఆరోగ్యంగా ఉండాలి అని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతారు. ఉదయం పోషకాలు నిండిన ఆహారం తినడం వల్ల.. రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా ఎంతో ఆరోగ్యం కూడా. బ్రేక్ ఫాస్ట్‌లో పోషకాలను నిండిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా బ్రేక్ ఫాస్ట్ ఎంత గట్టిగా తింటే మధ్యాహ్నం, రాత్రి తినే..

Spicy Tomato Omelet: స్పైసీ టమాటా ఆమ్లేట్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపి..
Spicy Tomato Omelet
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 27, 2024 | 3:30 PM

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యంగా తీసుకోవాలి అని కొంత మంది అనుకుంటారు. కానీ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది ఆరోగ్యంగా ఉండాలి అని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతారు. ఉదయం పోషకాలు నిండిన ఆహారం తినడం వల్ల.. రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు. అంతే కాకుండా ఎంతో ఆరోగ్యం కూడా. బ్రేక్ ఫాస్ట్‌లో పోషకాలను నిండిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా బ్రేక్ ఫాస్ట్ ఎంత గట్టిగా తింటే మధ్యాహ్నం, రాత్రి తినే ఆహారాలు తక్కువగా తినవచ్చు. అలా ఆరోగ్యంగా తినే బ్రేక్ ఫాస్ట్‌లోకి ఈ స్పైసీ టమాటా ఆమ్లేట్ కూడా వస్తుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్పైసీ టమాటా ఆమ్లేట్‌కి కావాల్సిన పదార్థాలు:

టమాటాలు, ఎగ్స్, మిరియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తి మీర, పసుపు, గరం మసాలా, ఉప్పు, ఆయిల్.

స్పైసీ టమాటా ఆమ్లేట్‌ తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో గుడ్లను చితకొట్టి తీసుకోవాలి. వాటిని బాగా గిలక్కొట్టి.. అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి, టమాటా, కొత్తి మీర వేసి బాగా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచి సరిపడా ఉప్పు, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి.. కాస్త ఆయిల్ వేసి వేడి చేయాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఆమ్లేట్‌లా వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ టమాటో ఆమ్లేట్ రెడీ. హల్దీగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి అనుకునేవారికి ఇది చాలా మంచిది. కావాలి అనుకుంటే స్పైసెస్ కూడా చూసుకుని వేసుకోవచ్చు. ఆ ఆమ్లేట్ తినడం రోజంతా యాక్టీవ్‌గా ఉంటారు. త్వరగా ఆకలి కూడా వేయదు. బరువు తగ్గేందుకు ఇది బెస్ట్ రెసిపీగా చెప్పొచ్చు.

స్పైసీ టమాటా ఆమ్లేట్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపి..
స్పైసీ టమాటా ఆమ్లేట్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపి..
16 యేళ్ల నిరీక్షణకు తెర.. DSC 2008 బాధితులకు ధ్రువపత్రాల పరిశీలన
16 యేళ్ల నిరీక్షణకు తెర.. DSC 2008 బాధితులకు ధ్రువపత్రాల పరిశీలన
తలపై ఒక్క పేను కూడా ఉండకూడదంటే.. నూనెలో ఈ పొడి కలపండి..
తలపై ఒక్క పేను కూడా ఉండకూడదంటే.. నూనెలో ఈ పొడి కలపండి..
దుర్గాదేవి ఏ ఆయుధాలను ధరిస్తుంది? ఎవరు ఏ ఆయుధాన్ని ఇచ్చారంటే
దుర్గాదేవి ఏ ఆయుధాలను ధరిస్తుంది? ఎవరు ఏ ఆయుధాన్ని ఇచ్చారంటే
ఎగ్ కుర్మా ఎప్పుడైనా ట్రై చేశారా.. తిన్నవాళ్లు ఫ్యాన్ అయిపోతారు..
ఎగ్ కుర్మా ఎప్పుడైనా ట్రై చేశారా.. తిన్నవాళ్లు ఫ్యాన్ అయిపోతారు..
జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లో మీడియా ముందుకు..
జగన్‌ తిరుమల పర్యటన రద్దు.. కాసేపట్లో మీడియా ముందుకు..
కన్వీనర్ కోటా MBBS వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. ఈ నెల 29 వరకు అవకాశం
కన్వీనర్ కోటా MBBS వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. ఈ నెల 29 వరకు అవకాశం
గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్‌ పాటించండి!
వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు
వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి ఇలా తిన్నారంటే.. అస్సలు వదిలిపెట్టరు
గేట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే
గేట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే