AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sattu Sharbat: ఎండల నుంచి ఉపశమనం ఇచ్చే సత్తు షర్భత్.. ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోండి ఇలా..

వేసవి వచ్చిందంటే ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడుతూ ఉంటారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అనేక రకాల పానీయాలను తాగుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు, పండ్ల జ్యూసులు, లస్సీ, ఫలుదా, కూల్ డ్రింక్స్ ఇలా వీలును బట్టి తాగుతూ ఉంటారు. అలాగే చాలా మంది తాగే వాటిల్లో షర్భత్ కూడా ఒకటి. షర్భత్ తాగడం వల్ల తక్షణమే రిలీఫ్ నెస్ పొందుతారు. రిఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంది. షర్బత్ లు తాగడం ఆరోగ్యానికి..

Sattu Sharbat: ఎండల నుంచి ఉపశమనం ఇచ్చే సత్తు షర్భత్.. ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోండి ఇలా..
Sattu Sharbat
Chinni Enni
| Edited By: |

Updated on: May 16, 2024 | 6:59 PM

Share

వేసవి వచ్చిందంటే ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడుతూ ఉంటారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అనేక రకాల పానీయాలను తాగుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు, పండ్ల జ్యూసులు, లస్సీ, ఫలుదా, కూల్ డ్రింక్స్ ఇలా వీలును బట్టి తాగుతూ ఉంటారు. అలాగే చాలా మంది తాగే వాటిల్లో షర్భత్ కూడా ఒకటి. షర్భత్ తాగడం వల్ల తక్షణమే రిలీఫ్ నెస్ పొందుతారు. రిఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంది. షర్బత్ లు తాగడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే రెగ్యులర్‌గా చేసుకునే షర్భత్‌ల కంటే కాస్త వెరైటీగా ఇలా ఒక్కసారి సత్తు షర్భత్ చేసుకుని తాగి చూడండి. ఇంది ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా. మరి షర్బత్‌ను ఎలా తయారు చేస్తారు? ఇందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సత్తు షర్భత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

శనగ పిండి, నిమ్మకాయ, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, పుదీనా ఆకులు.

ఇవి కూడా చదవండి

సత్తు షర్భత్ తయారీ విధానం:

ముందుగా ఒక లోతైన పాత్ర తీసుకోవాలి. ఇందులో మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండి తీసుకోవాలి. ఇందులో కూలింగ్ వాటర్ ఒక లీటర్ వేయాలి. ఆ తర్వాత నిమ్మ రసం, నల్ల ఉప్పు, పుదీనా ఆకులు కొన్ని, కొద్దిగా పేస్ట్ చేసి వేయాలి. ఆ నెక్ట్స్ వేయించిన జీలకర్ర పొడిని కొద్దిగా వేసి.. అన్నీ బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సత్తు షర్బత్ సిద్ధం. అనంతరం దీన్ని గ్లాసుల్లో వేసుకుని తాగడమే. ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఈ షర్బత్ తాగడం వల్ల వేసవి నుంచి రిలీఫ్ నెస్ పొందుతారు. చల్లగా రీఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.

Follow Us
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
పిల్లలను కొడుతున్నారా? వారిలో కలిగే ఈ భయంకరమైన ప్రభావాలు తెలిస్తే
పిల్లలను కొడుతున్నారా? వారిలో కలిగే ఈ భయంకరమైన ప్రభావాలు తెలిస్తే