జుట్టు పెరుగుదలకు ఇలాంటి ఫుడ్స్ తప్పక మీ డైట్​లో చేర్చుకోవాలి..

జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది జుట్టును ఒత్తుగా, పొడుగ్గా చేస్తుంది. జట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు పొడుగ్గా ఉండటానికి ప్రోటీన్ ఎంతగానో సహాయపడుతుంది. జుట్టు ఆరోగ్యం కోసం రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ, ఆహారంలో మార్పులు కూడా స్కాల్ప్ ను, జుట్టును బలంగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: May 16, 2024 | 6:40 PM

బాదంలో విటమిన్ ఇ అనే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. జుట్టు ఎదుగుదలకు విటమిన్​-ఇ ఎంతగానో సాయపడుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, ఒత్తుగా చేస్తుంది. జుట్టు చివర్లు చిట్లి పోకుండా ఉండటానికి కూడా బాదం సహాయపడుతుంది. జుట్టుకు ఆక్సిజన్, రక్తాన్ని సమృద్ధిగా అందించడంలో విటమిన్‌ ఇ కీలకంగా వ్యవహరిస్తుంది. డాండ్రఫ్​ సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. తలపై ఇన్​ఫ్లమేషన్ తగ్గించేందుకు తోడ్పడుతుంది. జుట్టును పొడిబారకుండా చేస్తుంది.

1 / 5
గుడ్డులోని తెల్లసొనలో రిబోఫ్లేవిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ప్రోటీన్లు ,  ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు బాగా సహాయపడతాయి. ఇది జుట్టు పెరుగుదల, చర్మ ఆరోగ్యం, ముఖంలో నిండుతనాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే లక్షణాలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

2 / 5
జుట్టు పెరుగుదలకు చికెన్ కూడా సహాయపడుతుంది. చికెన్ లో ఎల్-లైసిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. చికెన్ అంటేనే లీన్ ప్రొటీన్, విటమిన్ B కూడా ఉంటుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. సాల్మన్ చేపలో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి జుట్టు పెరిగేలా చేస్తుంది.

3 / 5
కాటేజ్ చీజ్ లో కాల్షియం, ప్రోటీన్ మెండుగా ఉంటుంది. కాటేజ్ చీజ్ ను రోజూ తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ప్రోటీన్ కేవలం బరువు తగ్గడానికే కాదు.. జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది. కాటేజ్ చీజ్​లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేలా చేస్తాయి.

4 / 5
చిక్కుళ్ళు, బీన్స్ కూడా జుట్టు పెరుగుదలకి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇందులోని ఫొలేట్ సహా బి విటమిన్స్ జుట్టుని పొడుగ్గా చేస్తాయి. అలాగే, ఆకుకూరలు కూడా జుట్టు పెరుగుదలకి చాలా ముఖ్యం. వీటిని ఎక్కువగా మన డైట్‌లో యాడ్ చేస్తే అందులో ఉండే ఫోలేట్ జుట్టుని బలంగా మార్చి ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. కాబట్టి, వారానికి 3 సార్లైనా ఆకుకూరలు తీసుకునేలా చూడండి.

5 / 5
Follow us
Latest Articles
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని

కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌

వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!

జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్

తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..

యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..

డిగ్రీ అర్హతతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. UPSC ద్వారా ఎంపిక

బాలిక మృతిపై సీరియస్‌గా స్పందించిన రాష్ట్ర వైద్య మండలి ,

కోల్‌కతా ప్లేయింగ్ 11లోకి తుఫాన్ ప్లేయర్ ఆగయా..

మే 24 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం