Health: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అనేది మనలో చాలామందికి ఉండే అలవాటు. మన తల్లిదండ్రులు చిన్ననాటి నుండి..

Health: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!
Milk
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2021 | 5:01 PM

పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అనేది మనలో చాలామందికి ఉండే అలవాటు. మన తల్లిదండ్రులు చిన్ననాటి నుండి రాత్రి భోజనం తర్వాత ‘పసుపు పాలు ‘ లేదా ‘బాదం పాలు’ తాగమని బలవంతం చేయడం మనకు తెలిసిందే. వెచ్చని పాలు మనకు చక్కగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలా పాలు తాగితే మంచి నిద్ర ఎందుకు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా?

అలా ఎందుకు అనే ప్రశ్నకు జవాబుగా కేసిన్ ట్రిప్టిక్ హైడ్రోలైజేట్ అని పిలువబడే మిల్క్ పెప్టైడ్‌ల మిశ్రమం ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను మరింత ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాదు. అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం శాస్త్రవేత్తలు సీటీహెచ్ లో కొన్ని నిర్దిష్ట పెప్టైడ్‌లను గుర్తించారు. నిద్రను పెంచే సిటీహెచ్ లోని ఇతర కారకాలను అన్వేషించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే, మన మనస్సు శరీరం రిలాక్స్‌ కావడానికి, గాఢ నిద్ర కోసం డిన్నర్ తరువాత వెచ్చని గ్లాసు పాలను తాగడం మంచిది అనిపిస్తోంది. కానీ డైట్ మార్చాలని అనుకున్నపుడు మన ఇంటి వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.

Read Also: 30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?