Viral Photos: ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

సినిమాలు, రాజకీయాలు, ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నింటికీ సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్. పాజిటివ్ వార్తలకైనా, ఏదైనా విషయాన్ని...

Viral Photos: ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!
Leopard
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2021 | 5:02 PM

సినిమాలు, రాజకీయాలు, ఎంటర్టైన్మెంట్.. ఇలా అన్నింటికీ సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్. పాజిటివ్ వార్తలకైనా, ఏదైనా విషయాన్ని వైరల్ చేయలన్నా నెటిజన్లు సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌.. ఇలా సోషల్ మీడియా హ్యాండిల్ ఏదైనా కూడా ఇప్పుడు అందరినీ కనెక్ట్ చేస్తూ వస్తోంది.

ఇదిలా ఉంటే.. సమయానుకూలంగా క్రియేటర్స్ కంటెంట్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. నెటిజన్లను నవ్వించేందుకు కామెడీ టైమింగ్‌తో కూడా మీమ్స్, ఫోటోలను చేస్తూ తమ పంధా మార్చుకుంటున్నారు. ఈకోవలోనే ఫోటో పజిల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి.

పజిల్స్ అనేవి అందరికీ ఆసక్తే. ముఖ్యంగా ఈ ఫోటోలో జంతువు దాగుంది.. ఈ ఫోటో వస్తువు ఎక్కడుందో కనిపెట్టండి అంటూ నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు మనలో మరింత ఆసక్తిని పెంచేస్తాయి. ఇలాంటి పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు పదును కూడా పెడతాయి. ఈ క్రమంలోనే తాజాగా రెండు ఫోటో పజిల్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన ఉన్న ఫోటోలలో మంచు చిరుతలు దాక్కున్నాయి. అవెక్కడ ఉన్నాయో మీరు గుర్తించాలి. ఓ ఫోటోలో నీలం రంగు గొర్రెలు ఉన్నట్లు కనిపిస్తుండగా.. వాటిని వేటాడటానికి మంచు చిరుత నక్కి ఉంది. ఇక మరో ఫోటోలోని కొండల మధ్య మంచు చిరుత తొంగి చూస్తోంది. ఈ రెండు ఫోటో పజిల్స్ నెట్టింట తెగ ట్రెండ్‌ను సృస్తిస్తుండగా.. వాటిని సాల్వ్ చేయడానికి నెటిజన్లు తమ మెదడుకు పని చెబుతున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి..

Leopard 1

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?