Viral Video: గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!

భారీ ఆకారం, శక్తి సామర్ధ్యాలు కలిగిన గజరాజుకు కోపం వస్తే ఇంకేమైనా ఉందా.! బీభత్సాన్ని చూడాల్సిందే. ఏనుగును చూస్తే అడవికి రాజైన..

Viral Video: గజరాజుకు కోపం వచ్చేసింది.. కారును అమాంతం ఎత్తిపడేసింది.. వైరల్ వీడియో.!
Elephant
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 16, 2021 | 5:02 PM

భారీ ఆకారం, శక్తి సామర్ధ్యాలు కలిగిన గజరాజుకు కోపం వస్తే ఇంకేమైనా ఉందా.! బీభత్సాన్ని చూడాల్సిందే. ఏనుగును చూస్తే అడవికి రాజైన సింహం కూడా బెదిరిపోవాల్సిందే. ఏ జంతువుతోనైనా ఏనుగు ఎదురెళ్లగలదు. ఇదిలా ఉంటే.. ఏనుగులకు మనసు, మానవత్వం ఉంటుందని అందరూ అంటుంటారు. అంతటి దయగల ఏనుగులకు కోపం వస్తే.. వాటిని ఆపడం ఎవరితరం కాదు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి..

సామాజిక మాధ్యమాల్లో తరచూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వీటిపై నెటిజన్లు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. అడవిలో ఎప్పుడు.? ఏం జరుగుతుందో.? ఎవ్వరూ అంచనా వేయలేరు. అక్కడ జరిగే దృశ్యాలు అందరినీ థ్రిల్ చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం..

వైరల్ వీడియో ప్రకారం.. కోపంతో ఉన్న గజరాజుల మంద జనావాసాల్లో వచ్చినట్లుగా మీరు చూడవచ్చు. ఇక ఆ మందలోని ఓ ఏనుగు తన కోపాన్ని ఒక కారుపై చూపించింది. దాన్ని అమాంతం ఎత్తి పడేసింది. అంతేకాకుండా తొండంతో ఆ కారును తోస్తూ రచ్చ.. రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను చూసిన తర్వాత చాలామంది నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో హోరెత్తిస్తున్నారు. ”ఏనుగులకు కోపం వస్తే ఇలాగే ఉంటుందని” ఒకరు కామెంట్ చేయగా.. ”ఈ వీడియో చూస్తేనే అర్ధమవుతోంది ఏనుగులకు దూరంగా ఉండాలని” మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి..

Read Also: రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే చక్కటి నిద్ర మీ సొంతం.. ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.!

30 ఏళ్లుగా కూరగాయలు తినని మహిళ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

ఈ ఫోటోలలో చిరుతలను గుర్తించండి.. కనిపెట్టడం కష్టమే.. అంత ఈజీ కాదండోయ్!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?