Star Fruit : స్టార్ ఫ్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?..

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. స్టార్ ఫ్రూట్‌లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

Star Fruit : స్టార్ ఫ్రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?..
Star Fruit
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 15, 2024 | 6:45 AM

Health Benefits Of Star Fruit: పేరుగా తగినట్టుగానే స్టార్ ఫ్రూట్ నక్షత్రం ఆకారంలో ఉంటుంది. రుచిలో కాస్త పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉంటుంది. దాని విలక్షణమైన రుచితో పాటు, స్టార్ ఫ్రూట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. జీర్ణక్రియను మెరుగుపరచడం నుండి గుండె ఆరోగ్యంగా ఉంచడం వరకు, ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. స్టార్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి: మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే స్టార్ ఫ్రూట్ బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ పండులో కేలరీలు చాలా తక్కువ. ఇది మీకు ఎక్కువసేపు ఆకలిని కంట్రోల్‌ చేస్తుంది. దాంతో అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

న్యూట్రీషియన్ రిచ్: స్టార్ ఫ్రూట్ లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి మరియు పొటాషియం ఉంటాయి. స్టార్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. శరీరానికి కావల్సిన పోషకాలు అందడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

జీర్ణక్రియకు మంచిది: స్టార్ ఫ్రూట్‌లో ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడే లక్షణాలు ఉన్నాయి. కరిగే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్టార్ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం: మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. స్టార్ ఫ్రూట్‌లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది: స్టార్ ఫ్రూట్‌లో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..
136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో