Lighten Dark Underarms: మీకు అక్కడ నల్లని మచ్చ ఏర్పడిందా.. అయితే సింపుల్‌గా ఇలా తొలగించుకోండి

Lighten Dark Underarms Home Remedies: చాలామంది మహిళలు, పురుషులు సహజంగా చేతుల కింద నల్ల మచ్చలతో బాధపడుతుంటారు. డార్క్ అండర్ ఆర్క్స్ వల్ల

Lighten Dark Underarms: మీకు అక్కడ నల్లని మచ్చ ఏర్పడిందా.. అయితే సింపుల్‌గా ఇలా తొలగించుకోండి
Lighten Dark Underarms
Follow us

|

Updated on: Dec 26, 2021 | 8:39 AM

Lighten Dark Underarms Home Remedies: చాలామంది మహిళలు, పురుషులు సహజంగా చేతుల కింద నల్ల మచ్చలతో బాధపడుతుంటారు. డార్క్ అండర్ ఆర్క్స్ వల్ల చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వారు డార్క్ అండర్ ఆర్మ్స్ వదిలించుకోవడానికి మార్కెట్లో లభించే క్రీములను ఉపయోగిస్తుంటారు. అలాంటి వారు ఇంటి ఇంటి చిట్కాలతోనే చేతుల కింద మచ్చలను నివారించుకోవచ్చుంటున్నారు నిపుణులు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలసుకుందాం..

బేకింగ్ సోడా – బేకింగ్ సోడా దాదాపు ప్రతి ఇంటిలో దొరుకుతుంది. బేకింగ్ సోడా అండర్ ఆర్మ్‌లను తొలగించడానికి ఉత్తమమైనది. ముందు బేకింగ్ సోడాను కొన్ని నీటిలో కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత పేస్ట్‌ను వారానికి రెండుసార్లు మీ అండర్ ఆర్మ్స్‌పై అప్లై చేసి.. స్క్రబ్ చేయండి. స్క్రబ్బింగ్ చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే.. చేతుల కింద మచ్చలు పోతాయి.

కొబ్బరి నూనె – ఈ నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెతో ప్రతిరోజూ మీ అండర్ ఆర్మ్స్ మసాజ్ చేయండి. కొంతసేపు స్క్రబ్ చేసి దాదాపు పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్ – యాపిల్ వెనిగర్ కొవ్వును తగ్గించడమే కాకుండా చర్మంపై మృతకణాలను నివారిస్తుంది. ఎందుకంటే ఇందులో తేలికపాటి ఆమ్లాలు ఉంటాయి. బేకింగ్ సోడాలో 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేయండి. ఐదు నిమిషాలు అలాగే ఉంచి.. ఆరిపోయాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ వేసి కలపాలి. ఆ తర్వాత పేస్ట్‌లా తయారు చేయాలి. ఆ పేస్ట్‌ను రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగితే.. మచ్చలు తొలిగిపోతాయి.

నిమ్మకాయ – నిమ్మకాయను సహజ బ్లీచింగ్ గా పనినచేస్తుంది. తలస్నానం చేసే ముందు.. రోజూ నిమ్మకాయను నల్లగా ఉన్న ప్రదేశంలో రెండు మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి. అలా చేస్తే.. వారంలో తేడా కనిపిస్తుంది.

Also Read:

Sleeping: తక్కువ నిద్రతో మందగిస్తున్న జ్ఞాపక శక్తి.. పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

Shampoo: షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30 ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!