AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shampoo: షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30 ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?

Dangerous Shampoo Recall: అమెరికాలో షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు గుర్తించిన కంపెనీ స్వచ్ఛందంగా తమ ఉత్పత్తుల్ని దుకాణాల నుంచి వెనక్కి తీసుకుంది. అధిక

Shampoo: షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు.. 30 ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ.. ఎక్కడంటే?
Dangerous Shampoo
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2021 | 9:01 AM

Share

Dangerous Shampoo Recall: అమెరికాలో షాంపూల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు గుర్తించిన కంపెనీ స్వచ్ఛందంగా తమ ఉత్పత్తుల్ని దుకాణాల నుంచి వెనక్కి తీసుకుంది. అధిక మోతాదులో బెంజీన్ ఉన్నట్లు గమనించిన ‘ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్’ కంపెనీ బ్రాండెడ్‌ షాంపులను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. అధిక మోతాదులో బెంజీన్‌ క్యాన్సర్ వ్యాధికి దారి తీసే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో తయారయ్యే ప్యాంటీన్‌ షాంపూలతో పాటు హెర్బల్, ఓల్డ్ స్పైస్ బ్రాండ్లకు చెందిన 32 ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

షాంపూల్లో గుర్తించిన బెంజీన్ స్థాయి, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయని యూఎస్ సెంటర్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ ప్రకటించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి అధిక స్థాయి బెంజీన్‌ను ఉపయోగించినప్పుడు వారిలో లుకేమియా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అయితే .. తమ ఉత్పత్తుల్లో బెంజీన్ అనేది క్రియాశీల పదార్థం కాదని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థ పేర్కొంది. ”వెనక్కి తీసుకుంటోన్న ఉత్పత్తుల్ని రోజూవారీగా వినియోగించినా ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపవు. వాటిలో, ఆ స్థాయిలో బెంజీన్ లేదు” అని సంస్థ ప్రకటనలో తెలిపింది.

Also Read:

PM Narendra Modi: యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Shyam Singha Roy Director: పవన్ ఒప్పుకుంటే శ్యామ్ సింగ రాయ్ 2 చేస్తా.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కామెంట్స్ వైరల్..

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!