Shyam Singha Roy Director: పవన్ ఒప్పుకుంటే శ్యామ్ సింగ రాయ్ 2 చేస్తా.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కామెంట్స్ వైరల్..

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా

Shyam Singha Roy Director: పవన్ ఒప్పుకుంటే శ్యామ్ సింగ రాయ్ 2 చేస్తా.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కామెంట్స్ వైరల్..
Shyam Singha Roy
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 25, 2021 | 8:21 AM

న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించగా.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. నిన్న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శ్యామ్ సింగరాయ్ చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రెషన్స్ జరుపుకుంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్.

తాము అనుకున్న సన్నివేశాలకు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ క్లాప్స్ పడుతుండడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నాడు. అలాగే తనకు పవన్ కళ్యాణ్‏‏తో సినిమ చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. పవన్ కళ్యామ్ గారు అంటే నాకు చాలా ఇష్టం.. సహజంగానే ఆయనలో ఒక ఫైర్ ఉంటుంది. అలాంటి స్టార్ హీరోతో పవర్ఫుల్ స్టోరీ చేస్తే థియేటర్స్ పగిలిపోతాయి. ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ ఆయనకు ఉంది. ఆయన ఒప్పుకోవాలేగానీ శ్యామ్ సింగరాయ్ 2 ఆయనతో చేస్తాను. అలాంటి పవర్ఫుల్ పాత్రలలోనే ఆయనను చూడటానికి అభిమానులు ఆసక్తిని చూపితుంటారు అని చెప్పాడు. శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించగా.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు.

Also Read: RRR Song: ఆ పాటను కాపీ చేశారా ? ఆర్ఆర్ఆర్ కొమురం భీముడో సాంగ్ పై నెటిజన్స్ అసహనం..

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సరికొత్త రికార్డ్‌.. 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన ట్రైలర్‌గా గుర్తింపు

Bangarraju Movie: షూటింగ్ పూర్తి చేసిన బంగార్రాజు.. త్వరలోనే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనున్న టీమ్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!