AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honeymoon: హనీమూన్ వెళ్లేందుకు అధ్బుత ప్రాంతాలు ఇవే.. ఒక్కసారి వెళ్తే జీవితాంతం మర్చిపోలేరు

కొత్తగా పెళ్లయిన దంపతులు కొంత సమయం ఏకాంతంగా గడిపేందుకు హానీమూన్ కు వెళ్తుంటారు. చాలా మంది హనీమూన్‌లకు బీచ్ ఉన్న ప్లేసెస్ కు వెళ్తుంటారు. మంచి వాతావరణ పరిస్థితులను కలిగి ఉండటం, ఫోటోజెనిక్‌గా...

Honeymoon: హనీమూన్ వెళ్లేందుకు అధ్బుత ప్రాంతాలు ఇవే.. ఒక్కసారి వెళ్తే జీవితాంతం మర్చిపోలేరు
Honeymoon
Ganesh Mudavath
|

Updated on: Sep 21, 2022 | 2:36 PM

Share

కొత్తగా పెళ్లయిన దంపతులు కొంత సమయం ఏకాంతంగా గడిపేందుకు హానీమూన్ కు వెళ్తుంటారు. చాలా మంది హనీమూన్‌లకు బీచ్ ఉన్న ప్లేసెస్ కు వెళ్తుంటారు. మంచి వాతావరణ పరిస్థితులను కలిగి ఉండటం, ఫోటోజెనిక్‌గా ఉండే హనీమూన్ లొకేషన్ పై జంటలు ఆసక్తి చూపిస్తుంటారు. బీచ్‌లో అయితే నడకకు, ఈతకు, సముద్ర తీరంలో కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకునేందుకు ఇలా అన్ని రకాల కార్యకలాపాలకు బీచ్ లు అనువుగా ఉంటాయి. పగటిపూట కంటే రాత్రి సమయాల్లో బీచ్ లు చాలా అద్భుతంగా ఉంటాయి. కెరటాల తాకిడి, అలల హోరును వింటూ సముద్ర తీరంలో హాయిగా కూర్చుని, ఆకాశంలోని నక్షత్రాలను వీక్షిస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే ఆ ఆనందమే వేరు. అయితే హనీమూన్ కు వెళ్లేందుకు కొన్ని అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లోని బీచ్ లు అధిక సంఖ్యలో బీచ్ లు కలిగి ఉన్నాయి. పట్టాయా బీచ్ ఒక మంచి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. హనీమూన్ జ్ఞాపకాలను శాశ్వతంగా ఉంచాలనుకుంటే ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాల్సిందే. బాలిలోని నుసా, పెనిడా, ఉబుద్, వంటి చాలా ఉన్నాయి. బాలి బీచ్ ప్రేమికులకు, షాపింగ్ చేసేవారికి స్వర్గధామంగా నిలుస్తుంది. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ ను తప్పకుండా రుచి చూడాల్సిందే.

దక్షిణాఫ్రికాలో 115 ద్వీపాలతో కూడిన సీషెల్స్ లో అత్యంత సంపన్న వన్యప్రాణులు, నీలి జలాలకు నిలయంగా ఉంది. షాపింగ్, జిప్‌లైనింగ్‌, ట్రెక్కింగ్‌ వంటివి పర్యాటకుల మనసు దోచేస్తాయి. ఏప్రిల్ నుంచి మే వరకు, అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సీషెల్స్ సందర్శించడానికి ఉత్తమ సమయం. హనీమూన్‌కు మాల్దీవులు సరైన గమ్యస్థానం. భూ భాగానికి దూరంగా ఉండటం వలన, దంపతులకు అవసరమైన గోప్యత దొరుకుతుంది. స్కూబా, జెట్ స్కీయింగ్, పారాసైలింగ్ మొదలైన అన్ని వాటర్‌స్పోర్ట్‌లను ప్రయత్నించవచ్చు. గ్రీస్ ప్రకృతి అందాలకు అద్భుత నిలయం. గ్రీకు పురాణశాస్త్రం కూడా ఒక ఆకర్షణీయమైన అధ్యయన విభాగంగా గుర్తించింది. గ్రీస్ ను సందర్శించేందుకు ఏప్రిల్ నుంచి జూన్, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ అత్యుత్తమ సమయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..