AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పీనట్‌ బటర్‌ తింటే ఏమవుతుందో తెలుసా..?

పీనట్ బటర్.. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా బాడీకి ఎక్కువ ప్రోటీన్ కావాలనుకున్న వారు దీనిని బ్రెడ్‌తో కలుపుకొని, లేదా ఓల్స్‌లో వేసుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే దీనిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రాత్రి పూట పీనట్‌ బటర్‌ను తింటే ఏం జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పీనట్‌ బటర్‌ తింటే ఏమవుతుందో తెలుసా..?
Peanut Butter
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2025 | 6:45 PM

Share

పీనట్‌ బటర్‌ రుచికరంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌ ఇ, బి3, బి6, బి9తో పాటు మెగ్నీషియం, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పీనట్‌ బటర్‌లో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. ఇది కండరాలను రిలాక్స్‌గా ఉంచుతుంది. దీంతో నిద్రపోవడానికి ముందు పీనట్ బటర్‌ తింటే బాడీ రిలాక్స్‌ అవుతుంది. పీనట్ బటర్‌లో ట్రిఫ్టోఫాన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సెరటోనిన్‌కు పూర్వరూపం. ఇది గాఢ నిద్రను అందించడంలో సాయడపతుంది.

పెరిగిన చక్కెర స్థాయిలు మధ్య రాత్రిలో నిద్రను పాడు చేస్తాయి. పడుకునే ముందు పీనట్‌ బటర్‌ తింటే చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీని వల్ల నిద్రలో భంగం కలగదు. పీనట్ బటర్‌లో ట్రిఫ్టోఫాన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సెరటోనిన్‌కు పూర్వరూపం. ఇది గాఢ నిద్రను అందించడంలో సాయడపతుంది. పడుకునే ముందు పీనట్‌ బటర్‌ తినడం వల్ల మధ్య రాత్రిలో ఆకలి ఉండదు. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. నిద్రబాగా పడుతుంది.

పీనట్‌ బటర్‌లోని విటమిన్లు, మినరల్స్‌ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పీనట్‌ బటర్‌ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. రాత్రిపూట పీనట్‌ బటర్‌ తినడం కండలు బలంగా మారుతాయి. పీనట్‌ బటర్‌లోని ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రాత్రి పూట పీనట్‌ బటర్‌ తిని పడుకోవడం వల్ల తర్వాతి రోజూ ఉత్సాహంగా మేల్కోవచ్చు. మురుసటి రోజూ మొత్తం యాక్టివ్‌గా ఉండేందుకు అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..