Eye Care: కళ్లద్దాలు వాడకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..

ఎలాంటి కంటి సమస్యలు రాకుండా, కళ్లద్దాలు వాడకుండా.. కళ్లు ఆరోగ్యంగా పని చేయాలంటే అనేక పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. ఇవి కంటి సమస్యలను నయం, కంటి చూపు చక్కగా పని చేసేలా చేస్తాయి. ఇప్పుడు చెప్పే హోమ్ రెమిడీస్ కళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో సహాయ పడతాయి..

Eye Care: కళ్లద్దాలు వాడకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..
Eye Care TipsImage Credit source: Getty Images Plus
Follow us
Chinni Enni

|

Updated on: Nov 07, 2024 | 12:40 PM

కళ్లు ఉన్నవారు నిజంగానే ఎంతో అదృష్టవంతులు. ఈ ప్రకృతిని చూసి ఆనందించే అద్బుత అవకాశం ఆ దేవుడు ఇచ్చాడు. కాబట్టి కళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకునే బాధ్యత అందరిపైన ఉంది. మన ఇంట్లో పెద్దవాళ్లను చూస్తే.. ఎంత ముసలి వారైనా కళ్లు ఎంతో చక్కగా కనిపిస్తాయి. ఇప్పటికీ వాళ్లు కళ్ల జోడు వాడరు. అందుకు ముఖ్య కారణం.. వాళ్లు తీసుకున్న ఆహారం. మనం తీసుకున్న ఆహారం మీదనే 80 శాతం మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలకు సైతం కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. కేవలం పిల్లల పట్లే కాకుండా పెద్ద వాళ్లు కూడా కళ్ల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. కళ్ల సమస్యలు ఉన్నా.. రాకుండా ఉండాలన్నా ఇప్పుడు చెప్పే ఈ హోమ్ రెమిడీస్ ఎంతో చక్కగా పని చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

బాదం పొడి:

దృష్టి సమస్యలు పోయి కంటి చూపు చక్కగా కనిపించాలి అనుకునే వారు.. బాదం పప్పు, సోంపు, చక్కెర లేదా పటిక బెల్లం ఈ మూడు 100 గ్రాముల చొప్పున తీసుకని పొడిలా చేసి తీసుకోవాలి. ఒక గ్లాస్ వేడి పాలలో రెండు స్పూన్లు కలిపి ప్రతి రోజూ రాత్రి తాగాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు అనేది బాగా మెరుగు పడుతుంది.

బాదం పాలు:

బాదం పాలు తాగినా కూడా కంటి చూపు చక్కగా కనిపిస్తుంది. కంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఉన్నా కూడా త్వరలోనే కంట్రోల్ అవుతాయి. రాత్రికి పది బాదం పప్పులు నీటిలో నానబెట్టాలి. వీటిని ఉదయం పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును వేడి పాలలో కలిపి.. రెండు నెలల పాటు తాగితే చూపు బాగా వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉసిరి:

ఉసిరి కాయలు కూడా కంటి చూపును మెరుగు పరచడంలో ఎంతో చక్కగా సహాయ పడతాయి. ఒక 8 పచ్చి ఉసిరి కాయలను తీసుకుని వీటినలో నీటిలో బాగా కడిగి.. విత్తనాలను వేరు చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీలో వేసి నీరు పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టు నుంచి నీటిని వడకాట్టాలి. ఈ ఇందులో తేనె కలిపి ఉదయం పూట ప్రతి రోజూ తాగితే.. ఎలాంటి కంటి చూపు సమస్యలు ఉన్నా పోతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

కొత్త రెక్కలు తొడుక్కోబోతున్న కుప్పం నియోజకవర్గం

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఐదో టెస్టులో పింక్ క్యాప్‍లతో బరిలోకి దిగనున్న ఆసీస్ ప్లేయర్లు

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

హిందువుల పండగలప్పుడే నీతులు గుర్తుకొస్తాయా? నటిపై నెటిజన్ల ఆగ్రహం

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

పాఠశాలలకు తొమ్మిది రోజులు సెలవులు
పాఠశాలలకు తొమ్మిది రోజులు సెలవులు
మన ఇంట్లో ఉండే బెస్ట్ యాంటీ బయోటిక్స్‌తోనే రోగాలు పరార్!
మన ఇంట్లో ఉండే బెస్ట్ యాంటీ బయోటిక్స్‌తోనే రోగాలు పరార్!
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!

పొలానికి వెళ్లి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా