Health Tips : జిల్లేడు చెట్టుతో ఎన్ని ఉపయోగాలో తెలుసా.. దీని ప్రతి భాగం అద్భుతమైనదే..! తెలిస్తే..

పాడవు పడినా భూముల్లో ఈ మొక్కలు విరివిగా పెరుగుతుంటాయి. మనం వీటిని ఎక్కువగా పట్టించుకోం. కానీ, ఇందులో ఉన్న ఔషధ గుణాలు, ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే..! ఈ జిల్లేడు పూలను దేవుడి మెడలో మాలగా వేస్తుంటారు. ముఖంగా ఆంజనేయుడు, గణపతి పూజకు ఎక్కువగా వాడుతుంటారు. అలాగే జిల్లేడు ఆకులు, వేర్లు, పూలు, విత్తనాలను ఆయుర్వేదంలో ఔషధంగా వినియోగిస్తారు. ఇందులోని లక్షణాలతో..

Health Tips : జిల్లేడు చెట్టుతో ఎన్ని ఉపయోగాలో తెలుసా.. దీని ప్రతి భాగం అద్భుతమైనదే..! తెలిస్తే..
Jilledu Tree
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2024 | 4:15 PM

ఔషధ గుణాలు కలిగిన అనేక చెట్లు, మొక్కలు మన చుట్టూ ఉన్నాయి. కొందరు వాటిని ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కొందరు కొన్ని మొక్కలను ప్రమాదకరమైనవిగా భావిస్తారు. అలాగే, ఆయుర్వేదంలో జిల్లేడు మొక్కలోని అన్ని భాగాలను ఔషధంగా వాడతారు. ఇందులోని లక్షణాలతో అనేక రకాల వ్యాధులకు కూడా జిల్లేడు చెట్టు చెక్ పెడుతుందని మీకు తెలుసా..? జిల్లేడు మొక్క.. ఇది మనందరికీ తెలుసు. పాడవు పడినా భూముల్లో ఈ మొక్కలు విరివిగా పెరుగుతుంటాయి. మనం వీటిని ఎక్కువగా పట్టించుకోం. కానీ, ఇందులో ఉన్న ఔషధ గుణాలు, ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే..!

ఈ జిల్లేడు పూలను దేవుడి మెడలో మాలగా వేస్తుంటారు. ముఖంగా ఆంజనేయుడు, గణపతి పూజకు ఎక్కువగా వాడుతుంటారు. అలాగే జిల్లేడు ఆకులు, వేర్లు, పూలు, విత్తనాలను ఆయుర్వేదంలో ఔషధంగా వినియోగిస్తారు. ఇందులోని లక్షణాలతో మలబద్ధకం, విరేచనాలు, కీళ్ల నొప్పులు, దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి.

ఆయుర్వేదం ప్రకారం జిల్లేడులో ఉన్న యాంటీ ఆక్సిడెట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేస్తాయి. మెత్తగా రుబ్బి తీసిన జిల్లేడు ఆకుల రసాన్ని ఒంటి మీద వాపులపై రాస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహానికి కూడా జిల్లేడు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఈ జిల్లేడు ఆకులతో తలనొప్పి ఇట్టే తగ్గుతుంది. ఈ ఆకుల పేస్ట్ ని నుదిటి మీద అప్లై చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఫైల్స్ తో బాధపడే వారికి ఈ చెట్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఆకు పువ్వు రసం మొటిమలు, దురద వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పువ్వులను పేస్ట్ చేసి చర్మంపై అప్లై చేయడం వల్ల మొటిమలు, దురద వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

లేత జిల్లేడు చిగుళ్లను తాటి బెల్లంతో కలిపి చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల మహిళకు ఎదురయ్యే పిరియడ్స్ నొప్పులు తగ్గుతాయి. జిల్లేడు ఆకు, పువ్వు రసాన్ని చెవిలో వేసుకోవడం వల్ల చెవి ఇన్ఫెక్షన్, మంట నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది చెవి సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. అయితే, ఇది వైద్యుని సలహా లేకుండా చేయకూడదు.

పేగులలో ఉండే పుండ్లు తగ్గడానికి జిల్లేడును ఉపయోగిస్తారు. నరాల బలహీనతకు అస్తమా, రక్త ప్రసరణ సజావుగా జరిగేందుకు దీనినే ఉపయోగిస్తారు. ఈ పువ్వు ఆస్తమా రోగులకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఈ పువ్వును దగ్గు నుండి ఉపశమనానికి కూడా ఉపయోగిస్తారు. క్యాన్సర్ నుండి ప్రజలను రక్షించడంలో ప్రభావవంతంగా ఉండే జిల్లేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని అనేక శాస్త్రీయ అధ్యయనాలు కనుగొన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!