Snake Eggs: కోడి గుడ్లలా పాము గుడ్లు తినవచ్చా? శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

కోడి, బాతు వంటి పక్షులు, ఇతర సరీసృపాల మాదిరిగా  పాములు గుడ్లను పెడతాయి. ఇప్పుడు చాలా మందిలో కలుగుతున్న ప్రశ్న ఏమిటంటే.. కోడి గుడ్లలా పాము గుడ్లు తినవచ్చా అని? ఎందుకంటే పాము విషపూరితమైన జీవి. కనుక అవి పెట్టే గుడ్లు కూడా విషపూరితంగా ఉంటాయి కనుక.. మరి దీని గురించి సైన్స్ ఏమి చెబుతోందో ఈ రోజు తెలుసుకుందాం..  పాము తమ సంతానోత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. అయితే  కోడి గుడ్లు దుకాణంలో అమ్మినట్లు పాము గుడ్లను దుకాణాల్లో అమ్మరు.

Snake Eggs: కోడి గుడ్లలా పాము గుడ్లు తినవచ్చా? శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే
Snake Eggs Edible
Follow us

|

Updated on: Apr 23, 2024 | 7:21 PM

ప్రకృతిలో అనేక రకాల జీవుల్లో పాములు ఒకటి. ఇవి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవులుగా  పరిగణించబడుతున్నాయి. అయితే ఈ పాములను చైనా, థాయిలాండ్ వంటి దేశాలు ఆహారంగా తీసుకుంటున్నాయన్న సంగతి తెలిసిందే.. అయితే కోడి, బాతు వంటి పక్షులు, ఇతర సరీసృపాల మాదిరిగా  పాములు గుడ్లను పెడతాయి. ఇప్పుడు చాలా మందిలో కలుగుతున్న ప్రశ్న ఏమిటంటే.. కోడి గుడ్లలా పాము గుడ్లు తినవచ్చా అని? ఎందుకంటే పాము విషపూరితమైన జీవి. కనుక అవి పెట్టే గుడ్లు కూడా విషపూరితంగా ఉంటాయి కనుక.. మరి దీని గురించి సైన్స్ ఏమి చెబుతోందో ఈ రోజు తెలుసుకుందాం..

పాము తమ సంతానోత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. అయితే  కోడి గుడ్లు దుకాణంలో అమ్మినట్లు పాము గుడ్లను దుకాణాల్లో అమ్మరు. అయితే కోడి గుడ్లను తిన్నట్లు పాము గుడ్లను తినవచ్చా? ఈ గుడ్లు తింటే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..

పాము గుడ్లను ఆహారంగా తీసుకునే అనేక దేశాలు

వైల్డ్ లైఫ్ ఇన్ఫార్మర్ వెబ్‌సైట్‌లోని నివేదిక ప్రకారం పాము గుడ్లు తినవచ్చు. ఈ గుడ్లను బాగా  ఉడకబెట్టాలి. కోడి గుడ్ల మాదిరిగానే పాము గుడ్లలో కూడా చాలా ప్రొటీన్లు ఉంటాయి. ఈ గుడ్లు పోషక విలువలు కూడా కలిగి ఉంటాయి. పాము గుడ్లు విషపూరితం కాదు. అయితే  పాము గుడ్లను సరిగ్గా ఉడకబెట్టకుండా తింటే కడుపు నొప్పి లేదా ఇతర సమస్యలను కలుగుతాయి. అనేక దేశాల్లో పాము గుడ్లు తింటారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో తింటారు. ముఖ్యంగా వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా, చైనా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో పాము గుడ్లు తింటారు.

ఇవి కూడా చదవండి

పాముల రక్తం తాగే దేశాలు

ప్రపంచంలోని అనేక దేశాల్లో పాము రక్తం కూడా తాగుతున్నారు. ఇందుకోసం ఆయా దేశాల్లో పాములను స్పెషల్ గా పెంచుతారు. తర్వాత పాములను చంపి వాటి రక్తాన్ని మార్కెట్‌లో విక్రయిస్తారు. అంతే కాదు పాములను చంపి రకరకాల వంటకాలు కూడా తయారుచేస్తారు. అవి చాలా ఖరీదైనవి. ముఖ్యంగా థాయ్‌లాండ్, ఇండోనేషియా, చైనా దేశాల్లో పాము గుడ్లు, పాము మాంసం తినే సంప్రదాయం ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?