Eggs: కోడి గుడ్లు పచ్చివి తాగవచ్చా.. నిపుణులు ఏం అంటున్నారంటే!

కొన్ని రకాల ఆహారాలు పచ్చివి, ఆఫ్ బాయిల్ తినకూడదు. వీటి వలన అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. వీటిల్లో గుడ్లులు కూడా చేరతాయి. గుడ్లను కూర రూపంలో ఉడికించి తీసుకుంటే మంచిది. చాలా మంది పచ్చి గుడ్లు తాగుతూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి..

Eggs: కోడి గుడ్లు పచ్చివి తాగవచ్చా.. నిపుణులు ఏం అంటున్నారంటే!
Eggs
Follow us
Chinni Enni

|

Updated on: Dec 18, 2024 | 1:00 PM

కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుడ్లు పోషకాహారం నిండిన ఆహారం. ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. గుడ్లు తినడం వల్ల శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. కోడిగుడ్డును ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వారు తింటూ ఉంటారు. చాలా మంది ఎక్కువగా ఆమ్లెట్ తినేందుకు ఇష్టపడతారు. అయితే మరికొంత మంది పచ్చి గుడ్లనే తాగుతూ ఉంటారు. ఇలా పచ్చి గుడ్లను తాగవచ్చా? అలా తినడం మంచిదేనా! అనే డౌట్ చాలా మందిలో వచ్చే ఉంటుంది. మరి పచ్చి గుడ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా? అనేదానిపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

తాగవచ్చు:

పచ్చి గుడ్డును నేరుగా తాగవచ్చు. ఇలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. కానీ ఒకటి లేదా రెండు వరకు ఓకే. మరీ ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. కానీ తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు రావచ్చు. వేడి చేసి, ఉడికించి తింటే ఈ బ్యాక్టీరియా నశిస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.

ఈ సమస్యలు తలెత్తవచ్చు:

జిమ్‌కి వెళ్లేవారు ఎక్కువగా పచ్చి గుడ్లను తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారిలో శక్తిని నింపడానికి. కానీ తరచూ పచ్చి గుడ్లను తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు గుడ్లను ఉడికించి లేదా ఆమ్లెట్ రూపంలోనే తీసుకోవాలి. లేదంటే ఇమ్యూనిటీ మరింత నశించి.. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా కారణంగా జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, వాంతులు, జ్వరం వస్తాయి. బయోటిన్ లోపిస్తుంది. దురద, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు మాత్రమే పచ్చి గుడ్లను తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కోడి గుడ్లు పచ్చివి తాగవచ్చా.. నిపుణులు ఏం అంటున్నారంటే!
కోడి గుడ్లు పచ్చివి తాగవచ్చా.. నిపుణులు ఏం అంటున్నారంటే!
హెడ్‌ తల పొగరుదించిన ఆకాష్ దీప్.. లైవ్ మ్యాచ్‌లో ఘోర అవమానం
హెడ్‌ తల పొగరుదించిన ఆకాష్ దీప్.. లైవ్ మ్యాచ్‌లో ఘోర అవమానం
కొండెంగ ఫ్లెక్సీలతో కోతులకు చెక్‌ పెడుతున్న తీరు చూస్తే అవాక్కే..
కొండెంగ ఫ్లెక్సీలతో కోతులకు చెక్‌ పెడుతున్న తీరు చూస్తే అవాక్కే..
డబ్ల్యూటీసీ టేబుల్‌లో కీలక మార్పులు.. టీమిండియా ఫైనల్ ఆడడం కష్టమే
డబ్ల్యూటీసీ టేబుల్‌లో కీలక మార్పులు.. టీమిండియా ఫైనల్ ఆడడం కష్టమే
పెదాలు నల్లగా మారి పగిలిపోయాయా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
పెదాలు నల్లగా మారి పగిలిపోయాయా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా.?తెలిస్తే
ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా.?తెలిస్తే
కాబోయే భర్తపై రష్మిక కామెంట్స్..
కాబోయే భర్తపై రష్మిక కామెంట్స్..
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మొనగాళ్లు.. అశ్విన్ ఎక్కడంటే?
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మొనగాళ్లు.. అశ్విన్ ఎక్కడంటే?
గుడ్డులో వీటిని కలిపి మాస్క్ వేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది!
గుడ్డులో వీటిని కలిపి మాస్క్ వేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది!
ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్.. వీడియో చూశారా..
ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్.. వీడియో చూశారా..
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!