AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Salt Water: ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల ఇన్ని లాభాలా..? తెలిస్తే..

ఉప్పు మన ఆహారంలో అతి ముఖ్యమైనది. ఉప్పు లేని ఆహారం తినాలంటే.. చాలా కష్టం. ఆహారంలో అనేక విధాలుగా ఉప్పును కలుపుకుని తింటాము. అయితే, ఉప్పును కేవలం ఆహారంలో వేసుకుని తినటం మాత్రమే కాదు..ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Dec 18, 2024 | 12:26 PM

Share
ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగడం వల్ల రోజంతా శరీరం హైడ్రేట్ గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.

1 / 5
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉప్పునీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిత్యం నీటిలో ఉప్పు కలిపి తాగితే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

2 / 5
ఉదయాన్నే ఉప్పు నీరు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలోని ఆమ్లాన్ని సమతుల్యత చేస్తుంది. జీర్ణ అగ్నిని ప్రేరేపిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఉప్పు నీరు శరీరానికి అవసరమైన మినరల్స్ అందిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, దగ్గు, వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది. ఉప్పు నీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలు కూడా తగ్గుతాయి.

3 / 5
ఉప్పు నీరు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మొటిమలు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే చుండ్రు తొలుగుతుంది. ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు కలుగుతాయి.

4 / 5
గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు విడుదలవుతాయి. తద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. అంతేకాకుండా, ఉప్పునీరు మూత్రపిండాలు, కాలేయాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి మీరు రోజూ ఉప్పునీరు తాగవచ్చు.ఉప్పు నీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలు కూడా తగ్గుతాయి.

5 / 5
Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!