Egg Hair Mask : గుడ్డులో వీటిని కలిపి మాస్క్ వేస్తే జుట్టు నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది..! ట్రై చేసి చూడండి..

గుడ్డు పోషకాల పవర్‌ హౌస్‌గా పిలుస్తారు.. గుడ్డులో మన శరీరానికి అవసరమైన 9 అమైనో యాసిడ్స్‌, ఫోలేట్, సెలీనియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్‌ డి, ప్రొటీన్‌ ఉంటాయి. అందుకే రోజూ గుడ్డు తినమని వైద్యులు సూచిస్తుంటారు. అలాంటి గుడ్డు కేవటం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. హెయిర్‌ కేర్‌లోనూ సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు జుట్టుకు మంచి సంరక్షణగా పనిచేస్తాయి. గుడ్డులోని పచ్చసొన వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తే.. విటమిన్‌ ఎ, కె, బయోటిన్‌లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మీ హెయిర్‌ కేర్‌లో గుడ్డుతో ప్యాక్స్‌ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Dec 18, 2024 | 12:03 PM

గుడ్డులో విటమిన్ ఇ, కొబ్బరి నూనెను బాగా కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి సుమారు అరగంట పాటు అలాగే వదిలేయండి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి.. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. ఇవి నిర్జీవమైన జుట్టుకు జీవం పోయడంతోపాటు జుట్టు చివర్లు చిట్లకుండా కాపాడతాయి.

1 / 5
గుడ్డు, ఉసిరి పొడి, లేదా రసం ఉపయోగించి కూడా హెయిర్‌ మాస్క్‌ తయారు చేసుకోవచ్చు. దీనికోసం 2 గుడ్లను తీసుకుని ఒక బౌల్‌లో పగులగొట్టి వేసుకోవాలి. దానికి 1 స్పూన్‌ ఉసిరికాయ పొడిని వేసి బాగా కలిసేట్టుగా కొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు రూట్స్‌ నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అలాగే, 20 నుంచి 30 వరకు వదిలేయండి. ఆ తరువాత శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది జుట్టు మూలాలను బలంగా, నల్లగా మార్చేస్తుంది.

2 / 5
గుడ్డు, ఆలివ్ నూనెతో కూడా జుట్టుకు మంచి హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఆలివ్ నూనెను గుడ్డుతో కలిపి అప్లై చేయడం వల్ల జుట్టుకు పూర్తి పోషణ లభిస్తుంది. తరచూ ఇలా చేయటం వల్ల జుట్టు మూలాల నుండి బలంగా మారుతుంది. జుట్టు నల్లగా ఒత్తుగా, పొడవుగా, మందంగా మారుతుంది.

3 / 5
గుడ్డు, అలోవెరా జెల్ తో హెయిర్‌ ప్యాక్‌ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్‌ను గుడ్డులో బాగా కలిపి అప్లై చేయడం వల్ల జుట్టుకు పూర్తి పోషణ అందుతుంది. ఎగ్ హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

4 / 5
గుడ్డు, తేనె కలిపి తయారు చేసిన హెయిర్‌ ప్యాక్‌ కూడా జుట్టుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం 2 గుడ్లకు 2 చెంచాల తేనె వేసి బాగా కొట్టి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. మాంసకృత్తులతో కూడిన గుడ్డు జుట్టును బలపరుస్తుంది. తేనె జుట్టును బాగా తేమ చేస్తుంది. ఇది జుట్టును చాలా మృదువుగా చేస్తుంది.

5 / 5
Follow us
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో

ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..

అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..

కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.

90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.

రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!

స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!

హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!

చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!