Health Tips: భోజనం చేసిన తర్వాత పండ్లు తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

భోజనం చేసిన తర్వాత పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా? సరైన నియమాల ప్రకారం పండు తినకపోతే, అది విషం లాగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ఆహారం తిన్న తర్వాత పండ్లు తింటే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి.

Velpula Bharath Rao

|

Updated on: Dec 18, 2024 | 12:04 PM

.'ఖాళీ కడుపుతో నీళ్లు, కడుపు నిండా పండ్లు' తినవద్దు అని పెద్దలు చెబుతూ ఉంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి పండ్లు కీలకం అని నిపుణులు చెబుతున్నారు. పండ్లను తినడం వల్ల చర్మం కూడా మెరుస్తుంది. పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

1 / 6
సరైన నియమాల ప్రకారం పండు తినకపోతే, అది విషం లాగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రం  చెబుతుంది. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవద్దని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి.

2 / 6
భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లు కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. పుల్లటి పండ్ల రసాలు ఈ ఆమ్లాన్ని పెంచడానికి కారణమవుతాయి.

3 / 6
ఆహారం తిన్న తర్వాత పండ్లు తినడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. పండులో ఉండే యాసిడ్, ఘాగర్ తలనొప్పి వంటి సమస్యలకు కారణమవుతాయి. సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది, ఇది తలనొప్పికి కారణమవుతుంది. మైగ్రేన్ సమస్య ఉంటే, సిట్రస్ పండ్లు, అవకాడోస్, రాస్ప్బెర్రీస్, ప్లమ్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌కు  దూరంగా ఉండాలి.

4 / 6
ఆహారం తిన్న తర్వాత పండ్లు తింటే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. దీని కారణంగా గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా, శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది.

5 / 6
అలాగే ఆహారం తిన్న తర్వాత పండ్లు తింటే పండ్లలో ఉండే ఫైబర్ పోషకాలు ఒంటికి పట్టవు. పండ్లను ఆహారంతో తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. భోజనం తర్వాత పండ్లు తినడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడి ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.

6 / 6
Follow us
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో

ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..

అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..

కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.

90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.

రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!

స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!

హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!

చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!