Liquor 5

ఫుల్లుగా తాగేస్తున్నారా.? మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగరాల్సిందే 

image

17 December 2024

Ravi Kiran

Liquor 6

మద్యమే అన్నింటికీ పరిష్కారం అన్నట్టుగా తగేస్తుంటారు. కానీ మద్యపానం దీర్ఘకాలిక నిద్ర సమస్యలకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Liquor 4

సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు మోతాదు కంటే మించి అతిగా మద్యం సేవిస్తుంటారు కొందరు. 

Liquor 3

అతిగా మద్యం సేవించడం ఆరోగ్యానికి చేటు అని చెబుతున్నారు వైద్యులు. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. 

అలాగే రోజూ మద్యం తాగితే గుండె వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. 

రోజూ ఆల్కహాల్ తాగడం వల్ల లైంగిక సామర్ధ్యంతో పాటు టెస్టోస్టెరాన్ స్థాయుల్ని తగ్గిస్తుందని వైద్యులు సూచించారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎదురొచ్చే వాహనాలను జడ్జ్ చేయలేమని.. రంగు, చూపు మందగిస్తుందని చెబుతున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతాయని పేర్కొంటున్నారు.