Milk

పాలతో వీటిని కలిపి తాగారో.. టికెట్‌ కన్ఫర్మ్‌ అయిపోద్దంతే!

16 December 2024

image

TV9 Telugu

పోషకాల పరంగా పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. క్యాల్షియం, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్‌ ఎ, బి.. ఒకటేమిటి పాలతో లభించే పోషకాలు బోలెడు

TV9 Telugu

పోషకాల పరంగా పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. క్యాల్షియం, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్‌ ఎ, బి.. ఒకటేమిటి పాలతో లభించే పోషకాలు బోలెడు

పాలలోని పోషకాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్యాల్షియం గురించే. ఈ విషయంలో పాలకు సాటి వచ్చేది మరేదీ లేదు. ఆకుకూరల్లో క్యాల్షియం అత్యధికంగా ఉన్నా దీన్ని మన శరీరం అంతగా గ్రహించలేదు. అదే పాల ద్వారా లభించే క్యాల్షియమైతే బాగా ఒంటపడుతుంది

తగినన్ని పాలు తాగితే రోజుకు అవసరమైన క్యాల్షియంలో 91 శాతాన్ని పొందినట్టే. ఎముకలను పటుత్వం చేయటంతో పాటు శక్తి విడుదల కావటానికీ తోడ్పడే పాస్ఫరస్‌ సైతం దీంతో లభిస్తుంది

TV9 Telugu

తగినన్ని పాలు తాగితే రోజుకు అవసరమైన క్యాల్షియంలో 91 శాతాన్ని పొందినట్టే. ఎముకలను పటుత్వం చేయటంతో పాటు శక్తి విడుదల కావటానికీ తోడ్పడే పాస్ఫరస్‌ సైతం దీంతో లభిస్తుంది

TV9 Telugu

అయితే కొందరు ఒట్టి పాలు తాగేందుకు ఇష్టపడరు. దీంతో రుచిని మరింతగా పెంచేందుకు రకరకాల ఆహార పదార్థాలతో మిక్స్ చేసి తాగుతుంటారు

TV9 Telugu

కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలను కలపడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. పాలలో కలపకూడని కొన్ని ఆహారాల గురించి తప్పక తెలుసుకోవాలి. లేదంటే మనం చేసే తప్పు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది

TV9 Telugu

పాలుతో పాటు చేపలు, గుడ్లు, మాంసం తీసుకోవద్దు. ఇది కడుపునొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే విటమిన్ సి పోషకాలు పుష్కలంగా ఉన్న పండ్లతో పాలను కలపకూడదు

TV9 Telugu

పాలు, పెరుగును ఎల్లప్పుడూ కలపకూడదు. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. పాలు తాగిన కనీసం రెండు, మూడు గంటల తర్వాత మజ్జిగ లేదంటే పెరుగు తినడం మంచింది. వెంటనే తీసుకుంటే కడుపు సమస్యలు వస్తాయి

TV9 Telugu

ముల్లంగితో పాలు తాగే అలవాటు అనారోగ్యానికి దారితీస్తుంది. ఇది జీర్ణక్రియను కూడా ఆలస్యం చేస్తుంది. అంటే ముల్లంగితో చేసిన ఆహారాలు తిన్న వెంటనే పాలు తాగకూడదన్నమాట