Bollywood Mass: బాలీవుడ్‌లో తెలుగు డైరెక్టర్స్ మాస్ రచ్చ.. ఆ సినిమాలు ఏంటి.?

బాలీవుడ్‌లో కూడా ఇన్నాళ్లూ మాస్ సినిమాలు వచ్చాయి.. యాక్షన్ సినిమాలు వాళ్లు కూడా తెరకెక్కించారు. కానీ కొన్నేళ్లుగా వాళ్లు చూస్తున్న మాస్ రచ్చ మరో స్థాయిలో ఉంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ కలలో కూడా ఎక్స్‌పెక్ట్ చేయని మాస్‌ను మన దర్శకులే పరిచయం చేస్తున్నారు. తాజాగా మరో డైరెక్టర్ సైతం అదే చేస్తున్నారు. మరి ఈ మాస్ రచ్చ ఏంటో చూద్దామా..?

Prudvi Battula

|

Updated on: Dec 18, 2024 | 8:45 AM

బాలీవుడ్‌కు మాస్ మంత్రం నేర్పిస్తున్నారు మన దర్శకులు. వాళ్ల దూకుడు చూస్తుంటే.. అక్కడున్న దర్శకులందరినీ పని లేకుండా చేసేలా కనిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చాం అంటే చాలు.. ట్రాక్ రికార్డుతో పనిలేకుండా ఛాన్స్ ఇస్తున్నారు బాలీవుడ్ హీరోలు. తాజాగా జాట్ టీజర్‌లో సన్నీ డియోల్‌ను నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో చూపించారు గోపీచంద్ మలినేని.

1 / 5
 సన్నీ డియోల్ గతంలోనూ చాలా మాస్ సినిమాలు చేసారు కానీ గోపీచంద్ మలినేని చూపించినంత స్టైలిష్‌గా ఎవరూ ప్రజెంట్ చేయలేదు. జాట్‌ను మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

2 / 5
అలాగే యానిమల్‌తో హిందీ సినిమాకు సరికొత్త పాత్ బ్రేకింగ్ సినిమా ఇచ్చింది కూడా మన సందీప్ రెడ్డి వంగానే. సందీప్ వంగా టేకింగ్‌కు నార్త్ హీరోలంతా ఫిదా అవ్వడం కాదు.. సినిమాలో చెప్పినట్లు ఆయన విజన్‌కు పిచ్చోళ్లైపోయారు.

3 / 5
 ఇక సుకుమార్ గురించి ఏం చెప్పాలి..? ఈయన పుష్ప 2ను నెత్తిన పెట్టుకున్నారు నార్త్ ఆడియన్స్. లెక్కల మాస్టారు మాస్ బొమ్మకు ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఊగిపోతున్నాయి. ఈ సినిమా బాలీవుడ్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. 

4 / 5
గతంలో బాహుబలితో రాజమౌళి, సాహూతో సుజీత్ సైతం  బాలీవుడ్‌కు మాస్ మంత్రం చూపించారు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. సాహూకి నార్త్ నుంచి వచ్చిన రెస్పాన్స్ పీక్స్. 

5 / 5
Follow us
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో

ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..

అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..

కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.

90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.

రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!

స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!

హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!

చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!

ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!