ఇంత అందాన్ని ఎలా మిస్ చేస్తున్నార్రా బాబు.. ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న దక్ష
కింగ్ నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ. చివరిగా ఈ చిన్నది మాస్ మహారాజ్ రవితేజ నటించిన `రావణాసూర`లోనూ అవకాశం అందుకుంది. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
