గుట్టలా ఉన్న కొవ్వు..ఇలా చేస్తే ఐస్ క్రీమ్‌లా కరిపోతుంది..!

18 December 2024

TV9 Telugu

TV9 Telugu

 కొవ్వు‌ను తగ్గిస్తే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా డయాబెటిస్ ప్రమాదం బారి నుంచి కూడా తప్పించుకుంటారు

TV9 Telugu

 ఎక్కువ కేలరీలు బర్న్ చేయండి. మీరు వినియోగించే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయాలి. తద్వారా త్వరగా బరువు తగ్గుతారు.

TV9 Telugu

 సోషల్ మీడియాలో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా కేలరీలను కౌంట్ చేసుకోవాలి. దాని బట్టి ఫుడ్‌ని తీసుకోవాలి.

TV9 Telugu

 లిక్విడ్ క్యాలరీలను నివారించండి. సోడా, జ్యూస్, కాఫీలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనితో వాటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు.

TV9 Telugu

వారానికి కనీసం 3 సార్లు వ్యాయామం చేయండి. 20-30 నిమిషాల కార్డియోతో వెయిట్ లిఫ్టింగ్ చేయండి. స్క్వాట్‌లు, డెడ్‌లిఫ్ట్‌లు, పుష్-అప్స్ వంటి వ్యాయామాలు చేయండి.

TV9 Telugu

భోజనంలో ప్రొటీన్‌ను చేర్చంచుకోండి. ప్రొటీన్‌లు మిమ్మల్ని చాలా సేపు కడుపు నిండుగా ఉండేట్లు చేస్తాయి.  గుడ్లు, చికెన్, చేపలు, పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 

TV9 Telugu

కూరగాయలు తినండి.  కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మీ కడుపు నిండుగా ఉంచుతుంది. 

TV9 Telugu

రాత్రిపూట కనీసం 7-9 గంటలు నిద్రపోండి. మంచిగా నిద్రపోతే బరువు అదుపులో ఉంటుందని వైద్య నిపుణుల చెబుతున్నారు. వాకింగ్ కూడా చేస్తే ఆరోగ్యానికి మంచిది.