AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిర్యానీలో వాడే ఈ పువ్వులో బొలెడన్నీ హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయ్…తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!

దీన్ని బిర్యానీలోనే కాదు.. ఇతర అనేక వంటల తయారీలోనూ వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికీ కూడా మేలు చేస్తుంది. స్టార్ సోంపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనాసపువ్వులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని హానికరమైన కణాల నుండి రక్షిస్తుంది.

బిర్యానీలో వాడే ఈ పువ్వులో బొలెడన్నీ హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉన్నాయ్...తెలిస్తే బిత్తరపోవాల్సిందే..!
Star Anise
Jyothi Gadda
|

Updated on: Oct 18, 2025 | 2:06 PM

Share

గరం మసాలాగా ఉపయోగించే కొన్ని మసాలా దినుసుల్లో స్టార్ సోంపు ఒకటి. దీనినే అనాస పువ్వు, చక్రమొగ్గ, నక్షత్రపు పువ్వు అని కూడా అంటారు. అనాసపువ్వు బిర్యానీతో సహా ఇతర వంటకాలకు మంచి సువానిస్తుంది. దీన్ని బిర్యానీలోనే కాదు.. ఇతర అనేక వంటల తయారీలోనూ వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికీ కూడా మేలు చేస్తుంది. స్టార్ సోంపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనాసపువ్వులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని హానికరమైన కణాల నుండి రక్షిస్తుంది.

స్టార్ సోంపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇది విటమిన్ సికి మంచి మూలం. మీ ఆహారంలో స్టార్ సోంపును చేర్చినట్లయితే, అది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. స్టార్ సోంపు క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్టార్ సోంపు అద్భుతమైన లక్షణాలతో నిండి ఉంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. అనాసపువ్వు తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది.

స్టార్ సోంపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో స్టార్ సోంపు చాలా సహాయపడుతుంది. దీనిలోని గుణాలు శరీరాన్ని హానికరమైన కణాల నుండి రక్షిస్తుంది. స్టార్ సోంపు క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దగ్గు, బ్రోన్కైటిస్ (ఆస్తమా) వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఎక్స్‌పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది అపానవాయువు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. దీని కార్మినేటివ్ ఎఫెక్ట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా