Nalla Thumma Chettu: నల్ల తుమ్మ చెట్టుతో ఇన్ని లాభాలా.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు..

మన చుట్టూ ఎన్నో తెలియని ఔషధ మొక్కలు ఉంటాయి. మన చుట్టూ ఉండే మొక్కలతోనే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. పూర్వం అయితే వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అంతా మెడిసిన్స్ వచ్చేశాయి. ఆయుర్వేదం ఎవరూ ఉపయోగించడం లేదు. ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో నల్ల తుమ్మ చెట్టు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా పొలాల పక్కన, రోడ్ల పక్కన ఉంటాయి. ఈ చెట్లు చాలా మందికి తెలుసు. పసుపు పూలతో.. నల్ల బెరడు ఉంటాయి. పొడవాటి కాయలు..

Nalla Thumma Chettu: నల్ల తుమ్మ చెట్టుతో ఇన్ని లాభాలా.. ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు..
Nalla Thumma Chettu
Follow us

|

Updated on: Jul 08, 2024 | 5:29 PM

మన చుట్టూ ఎన్నో తెలియని ఔషధ మొక్కలు ఉంటాయి. మన చుట్టూ ఉండే మొక్కలతోనే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. పూర్వం అయితే వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అంతా మెడిసిన్స్ వచ్చేశాయి. ఆయుర్వేదం ఎవరూ ఉపయోగించడం లేదు. ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో నల్ల తుమ్మ చెట్టు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా పొలాల పక్కన, రోడ్ల పక్కన ఉంటాయి. ఈ చెట్లు చాలా మందికి తెలుసు. పసుపు పూలతో.. నల్ల బెరడు ఉంటాయి. పొడవాటి కాయలు కూడా ఉంటాయి. వీటిల్లో చాలా రకాల కూడా ఉంటాయి. ఈ చెట్టుకు ఎక్కువగా నీరు అవసరం. అందుకే పొలాల పక్కన వేస్తారు. ఈ చెట్టు కలపతో అనేక రకాల వస్తువుల తయారు చేస్తారు. అయితే ఈ చెట్టు కాయలను పలు అనారోగ్య సమస్యలు తగ్గించు కోవడానికి ఉపయోగించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెన్ను నొప్పి తగ్గుతుంది:

నల్ల తుమ్మ చెట్టు బెరడు, జిగురు, కాయలను కలిపి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. వీటిని మూడు పూటలా తీసుకోవడం వలన వెన్ను సమస్యలు తగ్గాయి. వెన్ను నొప్పి ఉండే వారు ఈ మిశ్రమం ఉపయోగించవచ్చు. అలాగే నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాల్లలో కలుపుని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

స్త్రీలలో నెలసరి సమస్యలు మాయం:

లేత తుమ్మ చెట్టు ఆకులను జ్యూస్‌లా చేసుకుని తాగితే.. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. ఈ చెట్టు బెరడుతో చేసిన కషాయం స్త్రీలు తాడం వల్ల యోనిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. తెల్లబట్ట సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

నోటి ఆరోగ్యం:

నల్ల తుమ్మ చెట్టు బెరడుతో చేసే కషాయం కానీ, ఈ చెట్టు జిగురును కానీ నోట్లో వేసుకుని కొద్ది సేపు ఉంచి.. ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల నోటి పూత, అల్సర్లు, నోటి సమస్యలు తగ్గుతాయి.

శరీరం బలంగా ఉంటుంది:

నల్ల తుమ్మ చెట్టు బెరడును పొడిగా చేసి రోజుకు రెండు పూటలా నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉంటే.. శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది.

డయేరియా తగ్గుతుంది:

ప్రస్తుత కాలంలో డయేరియా సమస్యలు ఎక్కువ అవుతాయి. డయేరియాతో బాధ పడేవారు నల్ల తుమ్మ చెట్టు ఆకులు, జీలకర్ర నలిపి కషాయంలా చేసుకుని తాగాలి. ఇలా చేస్తే డయేరియా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం