వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం తగ్గుతుంది.. ఇవి తెలుసుకోండి..
Washing Machine: ఈ వేగవంతమైన ప్రపంచంలో మహిళల శ్రమను తగ్గించే హోమ్ అప్లయన్సెస్‌లో వాషింగ్ మెషీన్ అత్యంత కీలకమైనదిగా మారిపోయింది. అయితే దీని వాడకం పెరిగే కొద్దీ నెల నెలా వచ్చే కరెంట్ బిల్లులు కూడా సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్రాండ్ల వాషింగ్ మెషీన్లలో ఎకో వాష్ అనే ప్రత్యేకమైన ఆప్షన్‌ను అందిస్తున్నాయి. అసలు ఈ ఎకో వాష్ అంటే ఏమిటి? ఇది విద్యుత్ బిల్లులను ఎలా తగ్గిస్తుంది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
