నాటు కోడిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి దీనిని తినడం వలన బలం పెరుగుతుంది
నాటు కోడి
ఇంకా నాటు కోడి సూప్ ఇలా చేసి తాగితే జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి
నాటు కోడి సూప్
ఈ నాటు కోడి శరీరంలో నీరసం తగ్గించి ఎనర్జీ పెంచేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.
నీరసం
ఎముకలను బలంగా ఉంచడంలో దీనిలో ఉండే పోషకాలు సహాయపడతాయి
ఎముకలను బలంగా..
అలాగే జీర్ణక్రియ పని తీరును కూడా ఇది మెరుగుపరించేందుకు ఈ కోడి కూర ఉపయోగపడుతుంది.
జీర్ణక్రియ
ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో కూడా ఈ నాటు కోడి కూర ఉపయోగపడుతుంది.
ఇమ్యూనిటీ పవర్
పల్లెటూర్లలో పిల్లల బలం కోసం ఈ నాటు కోడి కూర ప్రత్యేకంగా తెచ్చి తినిపిస్తారు.
పిల్లల బలం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)