ఏడాది పాటు చింత పండు నిల్వ ఉండాలంటే ఇలా చేస్తే చాలు 

Prasanna Yadla

  19 May 2026

Pic credit - Pinterest

చింతపండులో ఉండే గింజలు, పీచును మొత్తం తీసేస్తే కొన్ని నెలలు పాటు నిల్వ ఉంటుంది.

చింతపండు

ఇంకా ఈ చింతపండును ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి నిల్వ చేయాలి.

ఎండలో కొన్ని గంటల పాటు

అలాగే, కొద్దిగా కూడా తేమ లేకుండా గాలి లేని డబ్బాలో ఈ చింత పండును  నిల్వ చేయాలి.

తేమ లేకుండా

ఇంకా దీనిలో మీరు కొద్దిగా ఉప్పు కలిపితే ఈ చింతపండు అస్సలు పాడవదు.

ఉప్పు కలిపితే.. 

ఇంకా దీనిలో మీరు కొద్దిగా పసుపు  వేస్తే పురుగులు కూడా దీనిలో పడకుండా ఉంటాయి

పసుపు

మీరు ఈ చింత పండు చిన్న చిన్న ముద్దలుగా చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది 

చిన్న చిన్న ముద్దలు

అయితే, మీరు దీనిని ఫ్రిజ్‌లో పెట్టకుండా  బయట పెడితే ఏడాది పాటు నిల్వ ఉంటుంది.

ఫ్రిజ్‌

(నోట్: ఇందులోని అంశాలు ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. )

నోట్