Workout Mistakes: ఫిట్‌నెస్ కోసం వర్కౌట్స్ చేస్తున్నారా..? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. చేస్తే అంతే సంగతి..!

జిమ్‌లో కొన్ని సాధారణ తప్పులు చేయడం వలన మీ లక్ష్యాలు తిరగబడవచ్చు, అందుకు ప్రతికూలంగా గాయాలకు దారితీయవచ్చు. అందువల్ల..

Workout Mistakes: ఫిట్‌నెస్ కోసం వర్కౌట్స్ చేస్తున్నారా..? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. చేస్తే అంతే సంగతి..!
Workout Mistakes
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 12, 2023 | 8:23 PM

శారీరక దారుఢ్యం కోసం.. ఫిట్‌నెస్‌ని మెరుగుపరచుకోవడం కోసం చాలా మంది జిమ్‌కి వెళ్లడం లేదా వ్యాయామాలు చేస్తుంటారు. పైన చెప్పుకున్న లక్ష్యాల కోసం జిమ్‌కి వెళ్లడం ఒక గొప్ప లక్షణం. అయితే జిమ్‌లో కొన్ని సాధారణ తప్పులు చేయడం వలన మీ లక్ష్యాలు తిరగబడవచ్చు, అందుకు ప్రతికూలంగా గాయాలకు  దారితీయవచ్చు. అందువల్ల వ్యాయాలాలు చేసే సమయంలో కొన్ని తప్పులను నివారించాలి. మరి ఆ చిన్న చిన్న తప్పులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సరైన ప్రణాళిక లేకపోవడం: ప్రణాళిక లేకుండా జిమ్‌లో వర్కౌట్లు చేయడం వలన ఫలితాలు రావు. నిర్మాణాత్మక వ్యాయామ ప్రణాళికను కలిగి ఉండటం వలన మీరు మీ ఫిట్‌నెస్‌ లక్ష్యాల వైపు పురోగతి సాధించవచ్చు. అంటే మీరు ఏ లక్ష్యంతో వర్కౌట్ చేస్తున్నారు..? అందుకోసం ఏయే వర్కౌట్లు ఉపయోగపడతాయి అనే వివరాల ప్రణాలిక ఉండడం అవసరం.

పేలవమైన ఫామ్: వ్యాయామాల సమయంలో మీరు ఫామ్‌లో లేదా చురుకుగా లేకపోతే గాయాలకు దారితీస్తుంది. మీ వ్యాయామం ప్రభావాన్ని తగ్గిస్తుంది. అందువల్ల శరీరంలో అలసట, నీరసం వంటివి ఉన్నట్లు అనిపిస్తే.. ఉపశమనం లభించే వరకు వర్కౌట్ చేయకుండా ఉండడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఓవర్‌ ట్రైనింగ్: అతిగా సాధన చేయడం వలన అనర్థాలకు కారణం అవుతుంది. ప్రధానంగా బర్న్‌అవుట్, గాయాలకి దారితీస్తుంది. అందువల్ల వ్యాయామాల మధ్య మీ శరీరం కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం ముఖ్యం.

పోషకాహారాన్ని విస్మరించడం: ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి సరైన పోషకాహారం అవసరం. సరైన ఇంధనం లేకుండా, మీ వాహన ఎలా అయితే ముందుకు సాగదో.. అలాగే సరైన పోషకాలు శరీరానికి అందకపోతే, వ్యాయామాలు అంత ప్రభావవంతంగా ఉండవు. అందువల్ల  ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.

వార్మ్-అప్, కూల్-డౌన్:  వ్యాయామాలు ప్రారంభించేటపుడు వార్మప్ , సాధన పూర్తయిన తర్వాత కూల్-డౌన్  అభ్యాసాలు తప్పకుండా చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై