AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటన రద్దు!

భద్రతా కారణాల దృష్ట్యా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటనను రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఉద్ధవ్ నవంబర్ 24 న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యను సందర్శించాల్సి ఉంది. “అయోధ్యలో భద్రతా సమస్యల కారణంగా, శివసేన చీఫ్ ఈ స్థలాన్ని సందర్శించడానికి భద్రతా సంస్థల నుండి అనుమతి పొందలేదు” అని పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న ఆలస్యం కూడా ఆయన పర్యటనను రద్దు చేయడానికి ఒక కారణమని […]

ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటన రద్దు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 18, 2019 | 5:25 PM

Share

భద్రతా కారణాల దృష్ట్యా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటనను రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఉద్ధవ్ నవంబర్ 24 న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యను సందర్శించాల్సి ఉంది. “అయోధ్యలో భద్రతా సమస్యల కారణంగా, శివసేన చీఫ్ ఈ స్థలాన్ని సందర్శించడానికి భద్రతా సంస్థల నుండి అనుమతి పొందలేదు” అని పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న ఆలస్యం కూడా ఆయన పర్యటనను రద్దు చేయడానికి ఒక కారణమని ఆ వర్గాలు తెలిపాయి. అయోధ్య రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు టైటిల్ వివాద కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రశంసిస్తూ నవంబర్ 9 న విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ అయోధ్యకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం జూన్ 16 న ఉద్దవ్ మరియు అతని కుమారుడు ఆదిత్య థాకరే అయోధ్యను సందర్శించి తాత్కాలిక రామ్ లల్లా మందిరంలో ప్రార్థనలు చేశారు. ఉద్ధవ్ గత సంవత్సరం కూడా అయోధ్యను సందర్శించారు.

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..