AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ కి ఏమైంది ?

పశ్చిమ బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ, నటి కూడా అయిన నుస్రత్ జహాన్ అస్వస్థతకు గురయ్యారు. కోల్ కతా లోని ప్రయివేటు ఆసుపత్రిలో ఆమెను ఆదివారం రాత్రి అడ్మిట్ చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన కారణంగా నుస్రత్ ను ఆస్పత్రిలో చేర్పించామని వారు పేర్కొన్నారు. . ఆదివారం తన భర్త, బిజినెస్ మన్ అయిన నిఖిల్ జైన్ బర్త్ డే కావడంతో అందుకు సంబంధించి […]

తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ కి ఏమైంది ?
Anil kumar poka
|

Updated on: Nov 18, 2019 | 5:25 PM

Share

పశ్చిమ బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ, నటి కూడా అయిన నుస్రత్ జహాన్ అస్వస్థతకు గురయ్యారు. కోల్ కతా లోని ప్రయివేటు ఆసుపత్రిలో ఆమెను ఆదివారం రాత్రి అడ్మిట్ చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన కారణంగా నుస్రత్ ను ఆస్పత్రిలో చేర్పించామని వారు పేర్కొన్నారు. . ఆదివారం తన భర్త, బిజినెస్ మన్ అయిన నిఖిల్ జైన్ బర్త్ డే కావడంతో అందుకు సంబంధించి జరిగిన సెలబ్రేషన్స్ తాలూకు ఫోటోలను ఆమె పోస్ట్ చేసింది కూడా. అయితే ఆ తరువాత హఠాత్తుగా శ్వాస తీసుకోలేకపోయిందట. ఏమైనా.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావచ్ఛునని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బసీర్హట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నుస్రత్ మూడున్నర లక్షల ఓట్లతో విజయం సాధించిన సంగతి విదితమే.. ముస్లిం అయినప్పటికీ హిందూ సంప్రదాయాలను పాటిస్తున్న ఆమెపై పలు ముస్లిం సంఘాలు మండిపడినప్పటికీ, ఆ సంఘాలకు, మత గురువులకు ఆమె దీటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!