టాప్ 10 న్యూస్ @9PM
1. తెలంగాణ పాలిటిక్స్‌లో చింటూ..పింటూ.. ఇంతకీ ఎవరికీ ముద్దుపేర్లు? రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు ఒక్కోసారి నవ్వులు తెప్పిస్తుంటాయి. విమర్శలు చేస్తున్న తరుణంలో కొందరు నేతలు తమ ప్రత్యర్థులకు నిక్‌నేమ్స్ పెట్టి మరీ హాస్యోక్తులు విసురుతూ వుంటారు. ఇలాంటి సందర్భాల్లో.. Read more 2. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో పీసీసీ చీఫ్ మార్పులు జరుగబోతున్నాయన్నారు. మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం […]

TV9 Telugu Digital Desk | Edited By:
Updated on: Nov 22, 2019 | 9:00 PM
1. తెలంగాణ పాలిటిక్స్‌లో చింటూ..పింటూ.. ఇంతకీ ఎవరికీ ముద్దుపేర్లు?
రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు ఒక్కోసారి నవ్వులు తెప్పిస్తుంటాయి. విమర్శలు చేస్తున్న తరుణంలో కొందరు నేతలు తమ ప్రత్యర్థులకు నిక్‌నేమ్స్ పెట్టి మరీ హాస్యోక్తులు విసురుతూ వుంటారు. ఇలాంటి సందర్భాల్లో.. Read more
2. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా..
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో పీసీసీ చీఫ్ మార్పులు జరుగబోతున్నాయన్నారు. మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీకి నూతన రథసారథి.. Read more
3. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
దాదాపు నెలన్నర నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై దాఖలపైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేబినెట్ తీసుకున్న.. Read more
4. సుజనా వ్యాఖ్యలతో రచ్చ రచ్చ..వైసీపీ, టిడిపి ఏమంటున్నాయంటే?
బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి పేల్చిన బాంబు ఏపీలో రచ్చ రంబోలా చేస్తోంది. టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతుంటే, సుజనా చౌదరి మాత్రం కొత్త పల్లవి ఎత్తుకున్నారు. టీడీపీ.. Read more
5. అఖిలప్రియపై తమ్ముని కేసు..అసలు కథే వేరే వుందిలే!
భూమా ఫ్యామిలీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి అక్క, తమ్ముడు మధ్య గొడవ వైరల్ అయింది. తనకు తెలియకుండా భూమిని అమ్మారని బ్రదర్ కోర్టుకు ఎక్కారు. అయితే కుటుంబ కహానీలో ట్విస్ట్ ఉందనేది ఆళ్లగడ్డ వాసుల.. Read more
6. పత్తాలేని ప్రజాయుద్దనౌక..ఇంతకీ ఆయనెక్కడ?
ఆయన పాట ఎన్నో ఉద్యమాలకు బాట చూపింది. మరెన్నో పోరాటాలకు ఊపిరిపోసింది. ఏ ఉద్యమం జరిగినా ఆయన ముందు వరుసలో ఉండేవారు. ఆయన గళమెత్తితే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల.. Read more
7. ఆ వృద్ధులకు చెట్టుమీదే ఇళ్లు..! తోడుగా కుక్క,పిల్లి !
గ్రామాలు, పంట పొలాలపై పడి గజరాజులు సృష్టించే బీభత్సం అంతాఇంతా కాదు.. ఒక్కసారి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగులు…ఇళ్లు, పొలాలపై పడి విధ్వంసం చేస్తాయి. అడ్డొచ్చిన అమాయకులను సైతం తమ పాదాలతో.. Read more
8. ఆకర్షిస్తోన్న ఆవు, గాడిద, ఒంటెల స్నేహాం..నెట్టింట్లో వైరల్
స్నేహానికి జాతి భేదం ఉండదని నిరూపించే దృశ్యం ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మూడు విభిన్నమైన జాతులకు చెందిన మూగజీవాల స్నేహాం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఆవు, గాడిద, ఒంటె.. Read more
9. సినిమాల్లోకి ‘లక్ష్మీ పార్వతి’.. ఎంట్రీ కన్ఫామ్..!
ఇతర నాయకులతో సమానంగా.. రాజకీయాల్లో.. ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు లక్ష్మీపార్వతి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కన్నుమూసిన తరువాత.. ఆమె రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. లక్ష్మీ పార్వతి అంటే కేవలం.. Read more
10. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు: ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ అదుర్స్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి.. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తు.. Read more


















