AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 AM

1.ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్.. సర్వం సిద్ధం.. తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ చివరి సారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్ 8న వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేశారు.. Read More 2.జేసీ మళ్లీ యూటర్న్.. జగన్‌‌పై ఓరేంజ్‌లో విసుర్లు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎవరిని పొగుడుతారో..? ఎప్పుడు ఎవరిని తిడతారో తెలుసుకోవడం చాలా కష్టం. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై అంతెత్తున లేచే దివాకర్ రెడ్డి.. […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 17, 2019 | 12:33 PM

Share

1.ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్.. సర్వం సిద్ధం.. తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ చివరి సారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్ 8న వికారాబాద్‌లో ఎన్నికల ప్రచారం చేశారు.. Read More

2.జేసీ మళ్లీ యూటర్న్.. జగన్‌‌పై ఓరేంజ్‌లో విసుర్లు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎవరిని పొగుడుతారో..? ఎప్పుడు ఎవరిని తిడతారో తెలుసుకోవడం చాలా కష్టం. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై అంతెత్తున లేచే దివాకర్ రెడ్డి.. Read More

3.13వ రోజుకు చేరిన ఆర్టీసీ స్ట్రైక్.. కేసీఆర్ కీలక నిర్ణయం ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కోర్టు చెప్పినా.. కార్మికులు పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. Read More

4.మద్యంతో కిక్కు.. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తుల వెల్లువ.. తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన వస్తోంది. బుధవారంలో దరఖాస్తులకు గడువు ముగిసింది. కాగా, 2,216 మద్యం షాపులకు ఇప్పటివరకు 41 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.. Read More

5.వారి వల్లే ఇదంతా.. మన్మోహన్‌, రాజన్‌లపై నిర్మలా సంచలన ఆరోపణలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వల్లనే ప్రభుత్వ రంగ బ్యాంకులు దీన స్థితికి చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ఆరోపణలు చేశారు… Read More

6.కశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. వ్యాపారి, కార్మికుడు మృతి కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని త్రెంజ్ ప్రాంతంలో బుధవారం రాత్రి 7.30గంటల సమయంలో యాపిల్ పండ్ల వ్యాపారులు చరణ్ జిత్ సింగ్, సంజీవ్‌పై కాల్పులు జరిపారు.. Read More

7.“భారతరత్న” కాంగ్రెస్ కుటుంబానికేనా..? సావర్కర్‌ దేశ భక్తుడు కాదా..? మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా.. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. అందుకు కారణం బీజేపీ మెనిఫెస్టో. ఈ సారి కమలదళం మెనిఫెస్టోలో వీరసావర్కర్‌కు.. Read More

8.ఢిల్లీ కోర్టు మెట్లెక్కిన 13 రామచిలుకలు.. అసలు కథేంటంటే..? బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పదమూడు రామచిలుకలను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. రామచిలుకలు ఏం నేరం చేశాయి..Read More

9.నిఘా వర్గాల హెచ్చరికలు.. ఎయిర్‌బేస్‌ల వద్ద ఆరెంజ్ అలర్ట్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే ఏలాగైనా భారత్‌లో అలజడి సృష్టించాలనుకుంటున్న పాక్.. అనేక కుట్రలు పన్నుతోంది.. Read More

10.అభిమానులకు ఆ విషయం చెప్తూ.. సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రేణూ టాలీవుడ్ నటి, రేణూ దేశాయ్.. తన సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేసింది.. Read More