AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 న్యూస్ @ 9 AM

1.ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు.. రేపటి నుంచే అమలు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.. Read More 2.కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మరోసారి చర్చలకు సిద్ధమైన జేఏసీ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఐదవ రోజుకి చేరుకుంది. ఐదు రోజులు గడిచినా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం నో […]

టాప్ 10 న్యూస్ @ 9 AM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2019 | 9:11 AM

Share

1.ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు.. రేపటి నుంచే అమలు.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.. Read More

2.కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. మరోసారి చర్చలకు సిద్ధమైన జేఏసీ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఐదవ రోజుకి చేరుకుంది. ఐదు రోజులు గడిచినా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం నో చెబుతోంది.. Read More

3.పీవోకే సొంతానికి మోదీ నయా ప్లాన్.? దాయాది పాకిస్థాన్‌తో చర్చలకంటే యుద్ధమే కరెక్ట్ అనే దిశగా మోదీ సర్కార్ ఒక్కో అడుగు వేస్తున్నట్లు సమాచారం. గత పాలకుల చేతకానితనం వల్ల ఇప్పటివరకు ఆత్మరక్షణలో.. Read More

4.ఎస్‌బీఐ అద్భుత ఆఫర్.. ఉచితంగా సెల్‌ఫోన్ల అట! బ్యాంకుల దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు అద్భుతమైన పండగ ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారందరికి ఈ ఆఫర్ పరిగణలోకి వస్తుంది.. Read More

5.గూగుల్ క్రోమ్‌లో ‘డార్క్ మోడ్’ కళ్ళకు ఎంతో మంచిది! ఈ మధ్యకాలం యువత ఫోన్‌ను విపరీతంగా ఉపయోగిస్తుంటారు. యూట్యూబ్ వీడియోలు, బ్రౌజింగ్, చాటింగ్ ఇలా ఒకటేమిటి.. చాలా వ్యవహారాలు ఉన్నాయి.. Read More

6.ఏపీ మాజీ మంత్రి భర్తపై హైదరాబాద్‌లో మరో కేసు… ఎందుకో తెలుసా? ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. Read More

7.ఆ రైలు విషాదానికి సరిగ్గా ఏడాది పూర్తి.. ఇప్పటికీ పరిహారం అందని బాధితులు దసరా పండుగకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండగలో ఆయుధపూజతో పాటు రావణ దహనానికి ఎంతో ప్రాముఖ్యముంది.. Read More

8.బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా? అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదకొండు వారాలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది.. Read More

9.చిరు, చరణ్‌ల మల్టీస్టారర్ అదేనా..? దసరా పండగ రోజున మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కు తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లతో కలిసి సినిమా చేస్తానని చిరు చెప్పడంతో.. Read More

10.బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా? అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా పదకొండు వారాలు పూర్తి చేసుకుని పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది.. Read More