టాప్ 10 న్యూస్ @ 1 PM

1.అమరావతి నుంచి సింగపూర్ కన్సార్షియం ఔట్.. కారణమిదేనా ? అనుకున్నదే జరిగింది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం వైదొలిగింది. అమరావతి ప్రాంతంలోని 6.84 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు.. Read More 2.తెలంగాణ కేబినెట్‌లో మార్పులు..! వేటు పడే ఆ ఇద్దరు వీరేనా ? తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అంటూ వస్తున్న వార్తలతో తెలంగాణ మంత్రుల్లో ఆందోళన మొదలైంది.. Read More 3.ఇసుక […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 12, 2019 | 1:44 PM

1.అమరావతి నుంచి సింగపూర్ కన్సార్షియం ఔట్.. కారణమిదేనా ? అనుకున్నదే జరిగింది. అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సార్షియం వైదొలిగింది. అమరావతి ప్రాంతంలోని 6.84 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు.. Read More

2.తెలంగాణ కేబినెట్‌లో మార్పులు..! వేటు పడే ఆ ఇద్దరు వీరేనా ? తెలంగాణ మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అంటూ వస్తున్న వార్తలతో తెలంగాణ మంత్రుల్లో ఆందోళన మొదలైంది.. Read More

3.ఇసుక కోసం.. బీజేపీ మద్దతు కోరిన టీడీపీ..! గత కొన్ని రోజులుగా.. ఏపీలో ఇసుక కొరతపై రచ్చ రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. జనానికి అందని ఇసుక- రాజకీయ తుఫాన్‌గా మారింది.. Read More

4.కుల వృత్తికి సాటి ఏది..? కత్తెర పట్టిన ఆర్టీసీ కండక్టర్ ఓ ఆర్టీసీ కండక్టర్ కత్తెర పట్టాడు. ఆర్టీసీ స్ట్రైక్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. ఈ కండక్టర్.. కుటుంబ పోషణ కోసం కత్తెర పట్టాల్సి వచ్చింది.. Read More

5.అక్కడా రాంగ్ సిగ్నల్: బంగ్లాలో రెండు రైళ్లు ఢీ..! బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కస్బా ప్రాంతంలోని మండో బాగ్‌ స్టేషన్ వద్ద ఈ రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో..Read More

6.జమ్మూ కశ్మీర్ లో రైల్వే సర్వీసుల పునరుద్ధరణ! జమ్మూ కశ్మీర్ యొక్క ప్రత్యేక హోదాను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించిన తరువాత రైల్వే సేవలు నిలిపివేయబడ్డాయి కాశ్మీర్‌లో మంగళవారం రైలు సర్వీసులు.. Read More

7.మరీ అంత స్పీడా… గాల్లోకి ఎగిరి మొదటి అంతస్తులోకి దూసుకెళ్లిన కారు! వేగంగా వెళుతున్న పోర్షే కారు గాలిలోకి పల్టీకొట్టి భవనం యొక్క మొదటి అంతస్తులోకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.. Read More

8.డబుల్ షిఫ్ట్ చేస్తోన్న జక్కన్న.. వారిని పిండుతున్నాడట..! దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మొదటిసారి కలిసి నటిస్తున్నారు.. Read More

9.మహేష్ గారాలపట్టి ఏ మేరకు మెప్పిస్తుందో..? సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. కావాల్సిన క్రేజ్‌ను సంపాదించుకుంది సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయ సితార. ఫ్యాన్స్ అందరూ సితార పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటుంటారు.. Read More

10.నారా వారి అబ్బాయి సినిమాలకేమైంది..? ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి మొదటి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. 2009లో ‘బాణం’ సినిమా ద్వారా వచ్చిన రోహిత్.. Read More

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu