Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్ కమెడియన్ల పారితోషికాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సినిమా వాళ్ళు, యాంకర్లు రెమ్యునరేషన్ గురించి అభిమానుల్లో ఎల్లప్పుడూ ఆసక్తికరంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారి పారితోషిక వివరాలను ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతారు. అయితే ఎంత గోప్యంగా ఉంచుదాం అని చూసినా.. ఏదో ఓ రకంగా లీక్ అవుతూనే ఉంటాయి. ఇది ఇలా ఉండగా బుల్లితెరపై గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్ కామెడీ షో’లో కంటెస్టెంట్ల దగ్గర నుంచి జడ్జీల వరకు ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకుంటున్నారనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు తాజాగా ఆ […]

జబర్దస్త్ కమెడియన్ల పారితోషికాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 13, 2019 | 7:57 AM

సినిమా వాళ్ళు, యాంకర్లు రెమ్యునరేషన్ గురించి అభిమానుల్లో ఎల్లప్పుడూ ఆసక్తికరంగా చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారి పారితోషిక వివరాలను ఎప్పుడూ రహస్యంగానే ఉంచుతారు. అయితే ఎంత గోప్యంగా ఉంచుదాం అని చూసినా.. ఏదో ఓ రకంగా లీక్ అవుతూనే ఉంటాయి. ఇది ఇలా ఉండగా బుల్లితెరపై గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్ కామెడీ షో’లో కంటెస్టెంట్ల దగ్గర నుంచి జడ్జీల వరకు ఎవరెవరు ఎంతెంత పారితోషికం తీసుకుంటున్నారనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు తాజాగా ఆ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాతో పాటు కమెడియన్ల రెమ్యునరేషన్‌ వివరాలు లీక్ అయ్యాయి.

మెగా బ్రదర్ నాగబాబుకు నెలకు రూ.16 లక్షలు, ఎమ్మెల్యే రోజాకు నెలకు 20 లక్షలు అందుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. అటు యాంకర్లగా వ్యవహరిస్తున్న అనసూయ, రష్మిలకు నెలకు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఇస్తారని సమాచారం.

ఇక టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువగా నెలకు 4 లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ 3.5 లక్షలు, అదిరే అభి రూ. 3 లక్షలు, రైటర్ కమ్ యాక్టర్ రాంప్రసాద్ 3 లక్షలు, హైపర్ ఆది రూ. 3 లక్షలు అందుకుంటుండగా.. గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు చెరో 2.5 లక్షల పారితోషికం తీసుకుంటున్నారు. ఇకపోతే బులెట్ భాస్కర్‌కు 2 లక్షలు, ఇతర కామెడియన్లకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Video: ఇంత టెన్షన్ టైంలో అలాంటి షాటా.. హార్దిక్‌పై రోహిత్ ఫైర్
Video: ఇంత టెన్షన్ టైంలో అలాంటి షాటా.. హార్దిక్‌పై రోహిత్ ఫైర్
రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
మరొకరి ఉసురు తీసిన లిఫ్ట్.. బంతిని తీసేందుకు వెళ్లి..
మరొకరి ఉసురు తీసిన లిఫ్ట్.. బంతిని తీసేందుకు వెళ్లి..
పొద్దున వెళ్లి సాయంత్రానికి రాగల టూరిస్ట్ ప్లేస్.. ఇదో వండర్
పొద్దున వెళ్లి సాయంత్రానికి రాగల టూరిస్ట్ ప్లేస్.. ఇదో వండర్
ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
పేరులేని రైల్వే స్టేషన్.. కారణం తెలిస్తే షాకే..
పేరులేని రైల్వే స్టేషన్.. కారణం తెలిస్తే షాకే..
బెంగళూరు లైంగింక వేధింపుల నిందితుడు అరెస్ట్..ఎక్కడ దొరికాడంటే?
బెంగళూరు లైంగింక వేధింపుల నిందితుడు అరెస్ట్..ఎక్కడ దొరికాడంటే?
చార్ ధామ్ యాత్రలో ముందు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? ప్రాముఖ్యత
చార్ ధామ్ యాత్రలో ముందు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి? ప్రాముఖ్యత