ముందుగా మటన్ కడిగి ఆ తర్వాత ముక్కలను కుక్కర్‌లో వేసి బాగా ఉడికించుకోవాలి. కొద్దీ సేపు ఆగిన తర్వాత దానిలో ధనియాల పొడి, చింతపండు, కారం, ధనియాల పొడి వేసి మగ్గించుకోవాలి.
స్టెప్ - 1
ఇప్పుడు వేరే దానిలో టమాటోలను బాగా ఉడికించి, మెత్తగా చేసి, దాని నుంచి రసం తీసుకోవాలి.
స్టెప్ - 2
ఈ పోపును చారులో వేసి, ఆ తర్వాత ఉడికిన మటన్ ముక్కలు వేసి కొత్తిమీర చల్లుకుని దించుకోవడమే