రాజన్న సిరిసిల్ల జిల్లాలో అశోక్ అనే వ్యక్తి తన మూడో భార్య అక్క తిట్టిందని నీళ్ల ట్యాంకు ఎక్కాడు. కాగా, హనుమకొండలో పయ్యావుల సాంబరాజు తన భూమి సమస్య పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ భవనం ఎక్కాడు. ఈ రెండు ఘటనల్లో పోలీసులు, అధికారులు వారిని బుజ్జగించి కిందకు దించారు.