AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టేస్టీగా ఇంట్లోనే జిలేబి.. ఎలా తయారు చెయ్యాలంటే.?

జిలేబిని ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరికీ ఈ స్వీట్ నచ్చుతుంది. సహజంగా మనం రోడ్డు పక్కన ఉండే జిలేబి సెంటర్లలోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే ఇంట్లోనే మీకు నచ్చినట్లు జిలేబీని తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి దొరుకుతుంది. మరి జిలేబి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఎలా తయారు చేయాలి.? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం.

Prudvi Battula
|

Updated on: Oct 20, 2025 | 1:20 PM

Share
మీకు ఎంతో ఇష్టమైన రుచికరమైన జిలేబి తయారు చేయడానికి ఒక కప్పు మైదా, 1 టేబుల్‌ స్పూన్‌ శనగ పిండి, 1 కప్పు తాజా పెరుగు, 1 కప్పు చక్కెర, 4 కప్పుల నీళ్లు, ఒక కప్పు నెయ్యి కావాల్సిన పదార్థాలు. 

1 / 5
ముందుగా ఒక బౌల్‌లోకి మైదా పిండిని తీసుకోని దానికి శనగపిండి, తాజా పెరుగు కలిపి ఉండలు రాకుండా పేస్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టి స్టౌవ్‌ మీద పాన్‌ పెట్టి పంచదార వేయాలి.

2 / 5
పంచదారలో నీరు పోసి పాకం వచ్చేంత వరకు కలుపుతూ వేడి చెయ్యాలి. దీంట్లోకి అవసరమైతే కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు. ఫుడ్‌ కలర్‌ కలపడం వల్ల అచ్చంగా మార్కెట్లో దొరికే జిలేబిల్లా వస్తాయి.

3 / 5
తర్వాత మరో స్టౌవ్‌పై బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యిని వేసి ముందుగా తయారు చేసుకున్న పిండిని కోన్‌లాంటి ప్లాస్టిక్‌ కవర్‌లో నింపి నెమ్మదిగా జిలేబి ఆకారం వచ్చేలా నూనెలో వేయాలి.

4 / 5
రెండు వైపుల గోల్డ్‌ కలర్‌ వచ్చే వరకు వేగించాలి. చివరిగా ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో జిలేబిలను కొద్ది సేపు ఉంచితే సరి వేడి వేడిగా రుచికరమైన జిలేబిలు రేడీ.

5 / 5
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..

అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్

బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!

మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..

మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్

9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో

భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ

PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?