పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

త‌మిళ‌నాడును క‌రోనా మ‌హ‌మ్మారి కుదిపేస్తోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండా పోతోంది. ప్ర‌తిరోజూ ఐదు వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో అక్క‌డ కొత్త‌గా 5776 మందికి క‌రోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,256కు చేరింది. అందులో 4,10,116 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి […]

పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
Follow us

|

Updated on: Sep 07, 2020 | 11:52 PM

త‌మిళ‌నాడును క‌రోనా మ‌హ‌మ్మారి కుదిపేస్తోంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండా పోతోంది. ప్ర‌తిరోజూ ఐదు వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.

ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో అక్క‌డ కొత్త‌గా 5776 మందికి క‌రోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,256కు చేరింది. అందులో 4,10,116 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 51,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోదవుతూనే ఉన్నాయి. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 89 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 7,925కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే.. కరోనాపై ప్రచారం కూడా నిర్వహిస్తోంది. అయినప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసులతోపాటు చనిపోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతునే ఉంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..