Pushpa Villain : ‘పుష్ప’ విలన్ విషయంలో ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌..బన్నీ అభిమానులకు ఫుల్ క్లారిటీ

  పుష్ప సినిమా విలన్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకుంది. తొలుత తమిళ హీరో బన్నీ కోసం విలన్‌గా మారుతున్నాడని చెప్పారు. ఆ తర్వాత కాదు..కాదు హిందీ యాక్టర్‌ అని ప్రచారం చేశారు.

Pushpa Villain : 'పుష్ప' విలన్ విషయంలో ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌..బన్నీ అభిమానులకు ఫుల్ క్లారిటీ
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 04, 2021 | 12:38 PM

Pushpa Villain :  పుష్ప సినిమా విలన్ విషయంలో తీవ్ర గందరగోళం నెలకుంది. తొలుత తమిళ హీరో బన్నీ కోసం విలన్‌గా మారుతున్నాడని చెప్పారు. ఆ తర్వాత కాదు..కాదు హిందీ యాక్టర్‌ అని ప్రచారం చేశారు. మళ్లీ తమిళ హీరోనే అని సర్కులేట్ చేశారు. ఇలా రోజుకో కొత్త రూమర్ వైరల్ అవతూ ఉండటంతో ఫ్యాన్స్  కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ విషయంలో మీ కోసం ఓ ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌ తీసుకొచ్చాం. అవును.. ఈ సినిమాకు ఇంకా విలన్‌ను ఫిక్స్ కాలేదు. ప్రజెంట్ విలన్‌గా చేస్తున్నట్టు ప్రచారంలో ఉన్న పేర్లన్ని రూమర్సే అని కార్లిటీ వచ్చేసింది.

పుష్పలో ఆర్య విలన్‌గా ఫిక్స్ అన్న వార్త తెగ వైరల్‌ అవుతోంది. అయితే అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు యూనిట్‌. ఇంకా విలన్‌ ఎవరన్నది ఫిక్స్‌ కాలేదు. అయ్యాక మేమే చెప్తాం అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఇప్పటికైనా రూమర్స్‌కు చెక్ పడుతుందేమో చూడాలి. జనవరి 8 నుంచి మరోసారి మారేడుమిల్లిలో పుష్ప షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్‌లో బన్నీ, రష్మికతో పాటు లీడ్‌ యాక్టర్స్‌ అంతా ఉంటారు. 25 రోజులు వారి మకాం అక్కడే. నెక్ట్స్ షెడ్యూల్‌లో విలన్‌ సీన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు సుకుమార్‌. అందుకే త్వరలోనే విలన్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. పుష్పలో విలన్‌ది యంగ్ అండ్ స్టైలిష్‌ పోలీస్‌ క్యారెక్టర్. అందుకే అలాంటి ఫీచర్స్ ఉన్న ఆర్టిస్ట్‌ కోసం వెతుకుతున్నారు మేకర్స్‌. ఫిబ్రవరి ఎండ్‌ నుంచి హీరో, విలన్‌ కాంబినేషన్‌లో షూట్‌ స్టార్ట్ చేస్తారు.

Also Read

Sourav Ganguly health update: దాదా ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల..నేడు ఈకో కార్డియోగ్రఫీ నిర్వహించనున్న వైద్యులు

Sourav Ganguly health update: దాదా ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల..నేడు ఈకో కార్డియోగ్రఫీ నిర్వహించనున్న వైద్యులు

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు