క‌రోనా సంక్షోభంలో బ్యాంకు ఉద్యోగుల కష్టాలు..

కరోనా కట్టడికి వైద్యసిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులు కూడా సేవలను అందిస్తున్నారు. మహమ్మారి భయానికి బ్యాంకు ఉద్యోగులు కూడా వణికిపోతున్నారు. దీంతో విధులు నిర్వర్తించడం బ్యాంకు సిబ్బందికి కత్తి మీద సాములా మారింది. వినియోగదారులు తీసుకువచ్చే కరెన్సీ నుంచి కరోనా వైరస్ సోకుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్యాంకు నుంచి ఇంటికి వెళ్లేసరికి తమకు తెలియని భయం మానసిక ఒత్తిడికి గురవుతున్నామని బ్యాంక్ సిబ్బంది వాపోతున్నారు. 

Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 02, 2020 | 1:38 PM