బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

Another Shock To Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కోవలో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా వైసీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా వీరిరువురూ టీడీపీ అధినేత చంద్రబాబు […]

  • Ravi Kiran
  • Publish Date - 7:36 am, Fri, 13 March 20
బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

Another Shock To Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కోవలో అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా వైసీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా వీరిరువురూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. శాసనమండలి సమావేశాల్లో టీడీపీ విప్ జారీ చేసినా కూడా.. శమంతకమణి హాజరు కాకపోవడం గమనార్హం. కాగా, త్వరలోనే ఆమె ఫ్యాన్ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేస్తుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…