ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…

AP Government: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు ఊపందుకుంది. రాజకీయ పార్టీలన్నీ తమ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకోగా.. టీడీపీ నుంచి వైసీపీకి వలసలు ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే రెండు ఫేజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించనుంది. మార్చి నెల 27, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీలకు జగన్ సర్కార్ నజరానాలను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నజరానాను జనాభా ప్రాతిపదికన 4 విభాగాలుగా […]

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్...
Follow us

|

Updated on: Mar 13, 2020 | 2:26 PM

AP Government: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు ఊపందుకుంది. రాజకీయ పార్టీలన్నీ తమ తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకోగా.. టీడీపీ నుంచి వైసీపీకి వలసలు ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే రెండు ఫేజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించనుంది. మార్చి నెల 27, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

ఈ క్రమంలోనే ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీలకు జగన్ సర్కార్ నజరానాలను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నజరానాను జనాభా ప్రాతిపదికన 4 విభాగాలుగా విభజించారు. 2 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, 2-5 వేల లోపు ఉంటే రూ. 10 లక్షలు, 5-10 వేల లోపు ఉంటే రూ. 15 లక్షలు, 10 వేల జనాభా దాటిన గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమైతే రూ. 20 లక్షలు నజరానా ఇవ్వనున్నారు.

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

ఐపీఎల్ రద్దుతో బీసీసీఐపై భారం.. 10 వేల కోట్లు నష్టం..?

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!