AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sand: సముద్రం ఒడ్డున ఉండే ఇసుకను ఇళ్ల నిర్మాణానికి ఎందుకు వాడరు..? ఇదిగో క్లారిటీ

మీకు ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..? సముద్రాల ఒడ్డున బోలెడంత ఇసుకు ఉంటుంది. కానీ దాన్ని ఎవరూ ముట్టుకోరు..? నిర్మాణాలను కోసం వినియోగించరు.. ఎందుకో తెల్సా..?

Sand: సముద్రం ఒడ్డున ఉండే ఇసుకను ఇళ్ల నిర్మాణానికి ఎందుకు వాడరు..? ఇదిగో క్లారిటీ
Beach Sand
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2023 | 1:13 PM

Share

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. రెండింటిలో ఉండే వ్యయప్రయాసలు అలాంటివి మరి. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టాలంటే.. అప్పటివరకు దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చు పెట్టాల్సిందే. అంతేకాదు.. కొద్దో, గొప్పో అప్పు తీసుకొచ్చి మరీ.. పెట్టాల్సి వస్తుంది. అంతగా ఇంటికి వాడే సామాగ్రి ఖర్చు పెరిగిపోయింది. ఇల్లు నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించే.. ఇసుక ఖర్చు భారీగా పెరిగిపోయింది. పల్లెటూర్లు అయితే పర్లేదు కానీ సిటీల్లోకి ఇసుక తీసుకురావాలంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చే వాసిపోతుంది. అయితే ఎక్కువగా మున్నేరు ప్రాంతాల నుంచి నదీ తీరాల నుంచే ఇసుకను సేకరిస్తారు.సముద్రం ఒడ్డున ఉండే ఇసుకను ఇంటి నిర్మాణానికి వాడరు.. ఎందుకో మీకు తెలుసా..? దానిపై మేము క్లారిటీ ఇవ్వబోతున్నాం. ఇందుకు ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి.

  1. సముద్ర ఇసుక మీద సాల్ట్ ఉంటుంది. దాన్ని వాడాలంటే మనం కడిగి వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా చేయని పక్షంలో..  సిమెంటుతో కలిపినప్పుడు అది నీరు అయిపోయి నీటి శాతం పెరిగిపోతుంది. నిర్మాణంలో ఇసుకను కడిగి వాడడం ఎంత కష్టమైన టాస్క్. అందుకనే సముద్రపు ఇసుకను నిర్మాణాలకు వాడరు.
  2. ఇక పోతే సముద్రపు ఇసుక చాలా సన్నగా.. అణువలు మాదిరిగా ఉంటుంది. అంత సన్నని ఇసుకలో సిమెంట్ కలిపితే సిమెంట్ స్లరీ జారిపోతుంది. పట్టు ఉండదు. అలా పట్టుకుని ఉండకపోతే మనకు నచ్చిన ఆకృతిలో మనం నిర్మాణాలను కట్టలేము.
  3. సముద్రపు ఇసుకలో అంత స్ట్రెంత్ ఉండదు. కెరటాలు తాకిడికి దానిలో ఉన్న సత్తువంతా తగ్గిపోతుంది. అటువంటి ఇసుక మన నిర్మాణానికి అస్సలు మంచిది కాదు.

(ఈ సమాచారం సివిల్ ఇంజనీర్ పేరేప సూర్య ప్రకాశ శర్మ గారి నుంచి సేకరించబడింది)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..