Aadhaar: ఆధార్‌ కార్డు లేకుంటే మీ జీవితం అసంపూర్ణమే..! ముఖ్యమైన ఈ పనులకు కచ్చితంగా అవసరం..

Aadhaar: దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్‌ కార్డ్‌ చాలా ముఖ్యం. దీని అవసరం చాలా పెరిగింది. ఇది లేకుంటే చాలా పనులు నిలిచిపోతాయి. ప్రస్తుత కాలంలో

Aadhaar: ఆధార్‌ కార్డు లేకుంటే మీ జీవితం అసంపూర్ణమే..! ముఖ్యమైన ఈ పనులకు కచ్చితంగా అవసరం..
Aadhar
Follow us

|

Updated on: Dec 19, 2021 | 10:04 AM

Aadhaar: దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్‌ కార్డ్‌ చాలా ముఖ్యం. దీని అవసరం చాలా పెరిగింది. ఇది లేకుంటే చాలా పనులు నిలిచిపోతాయి. ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు పేదవాడికి ఎంత అవసరమో, ధనికులకు కూడా అంతే అవసరం. ఆధార్‌ పౌరసత్వానికి రుజువు కానప్పటికీ చాలా పనులకు దీనిని తప్పనిసరి చేశారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డ్‌లో 12 అంకెల విశిష్ట సంఖ్యను జారీ చేస్తుంది. భారతదేశంలో ఏ మూలలో ఉన్నా సరే ఆ వ్యక్తి ఆధార్ కార్డ్ చిరునామా, అడ్రస్‌కి చెల్లుతుంది. UIDAI ప్రకారం ఆధార్ అంటే పునాదిలాంటిది. ఒక వ్యక్తి గుర్తింపును ప్రామాణీకరించడానికి, ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలను కల్పించడానికి ఆధార్‌ అవసరమవుతుంది.

ఈ ప్రభుత్వ పథకాలలో ఆధార్‌ అవసరం 1. ఆహారం, ఆహారధాన్యాలు: ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం 2. ఉపాధి- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన, ఇందిరా ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం. 3. విద్య- సర్వశిక్షా అభియాన్, విద్యాహక్కు. 4. సామాజిక భద్రత- జననీ సురక్ష యోజన, పురాతన గిరిజన సమూహాల అభివృద్ధి పథకం, ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. 5. ఆరోగ్య సంరక్షణ- జాతీయ ఆరోగ్య బీమా పథకం, జనశ్రీ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన. 6. ఆస్తి బదిలీ, గుర్తింపు కార్డు, పాన్ కార్డ్ మొదలైన వాటితో సహా ఇతర ప్రయోజనాల కోసం. 7. అంతే కాకుండా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం వెళితే అక్కడ గుర్తింపు ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డు అడుగుతారు. కొత్త మొబైల్ నంబర్, రుణం, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్, నీటి కనెక్షన్, ఇంటి కొనుగోలు, అమ్మకం, బ్యాంక్ ఖాతా తెరవడం, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి అవసరమైన పత్రాల తయారీకి ఆధార్ అవసరం. 8. ఇదొక్కటే కాదు పాఠశాల-కళాశాలలో ప్రవేశం పొందడానికి ఆధార్ అవసరం. ఇలా ఆధార్ లేకుండా ఏ పని పూర్తి కాదు.

సేవింగ్‌ ఖాతాలపై 7% వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు ఇవే..! మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఎంతో తెలుసా..?

24 సిక్స్‌లు 50 ఫోర్లు 637 పరుగులు.. వెంటనే ఆ ఆటగాడికి CSK నుంచి పిలుపొచ్చింది..

మీ డబ్బులు LIC లేదా PPFలో పెట్టుబడి పెడుతున్నారా..! కచ్చితంగా ఈ తేడాలు గమనించండి..

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..