Mrs India Delaware 2022: అమెరికా అందాల పోటీలో సత్తా చాటిన తెలుగమ్మాయి..

అమెరికా అందాల పోటీలో తెలుగమ్మాయి సత్తా చాటింది. ముద్దుగుమ్మలందరిని వెనక్కినెట్టి మిస్‌ డెలావర్‌ ఇండియా రన్నరప్ గా నిలిచింది ఈ వయ్యారి భామ.. ఇంతకు ఈ చిన్నది పేరు కిరణ్‌ ప్రీతి.

Mrs India Delaware 2022: అమెరికా అందాల పోటీలో సత్తా చాటిన తెలుగమ్మాయి..
Kiranpreethi Lagadapati
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2022 | 11:17 AM

అమెరికా అందాల పోటీలో తెలుగమ్మాయి సత్తా చాటింది. ముద్దుగుమ్మలందరిని వెనక్కినెట్టి మిస్‌ డెలావర్‌ ఇండియా రన్నరప్ గా నిలిచింది ఈ వయ్యారి భామ.. ఇంతకు ఈ చిన్నది పేరు కిరణ్‌ ప్రీతి. లగడపాటి కిరణ్‌ ప్రీతి అచ్చ తెలుగుగమ్మాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం నల్లంగాపల్లిలో జన్మించింది కిరణ్‌ ప్రీతి. అమెరికాలో ఎంఎస్‌ చేస్తున్న కిరణ్‌ ప్రీతి.. డెలావర్‌ సిటీలో జరిగిన మిస్‌ ఇండియా డెలావర్‌ పోటీ(Mrs India Delaware 2022)లో పాల్గొంది. ఈ పోటీల్లో మన తెలుగుతేజం  రన్నరప్ గా నిలిచింది. తన టాలెంట్‌, కాన్ఫిడెన్స్‌తో జడ్జిల మెప్పు పొంది మిస్‌ ఇండియా డెలావర్‌ రన్నరప్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

డెలావర్‌లో నివసిస్తున్న భారతీయ యువతుల కోసం ఈ కాంటెస్ట్‌ నిర్వహిస్తుంటారు. యువతులు తమ ప్రతిభా  చాటుకోవడానికి ఇది చక్కటి వేదిక. ఈ కాంటెస్ట్‌లో అనేక మంది భారతీయ యువతులు పోటీ పడుతుంటారు. ఫ్యాషన్‌, స్టైల్‌, గ్రేస్‌ మాత్రమే కాదు పార్టిసిపెంట్స్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, మ్యానర్స్‌, కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ను జడ్జిలను పరిశీలిస్తారు. అలాగే సొసైటీ, హ్యుమానిటీకి సంబంధించి వివిధ అంశాలపై ప్రశ్నించి ఎవరు చక్కగా సమాధానం చెప్పారో బేరీజు వేస్తారు. దాన్ని బట్టి మోరల్‌, ఎథికల్‌ స్టాండర్డ్స్‌ను అంచనా వేసి విజేతను నిర్ణయిస్తారు. ఈ పోటీల్లో అన్ని విభాగాల్లో జడ్జిల ప్రశంసలు అందుకుంది కిరణ్‌ ప్రీతి. కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ గురించి ఆమె చెప్పిన ఆన్సర్‌ జడ్జిలతో పాటు అందరి మెప్పు పొందింది.

ఇవి కూడా చదవండి

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..