Trisha: అరరె.. ఎవరీ అమ్మాయి.. అచ్చం త్రిషలా ఉందే.. షాకవుతున్న నెటిజన్స్..

ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, దక్షిణాది అందాల తార దివంగత హీరోయిన్ సౌందర్య పోలికలతో ఉన్న అమ్మాయిలను చూశాం. ఇక ఇప్పుడు

Trisha: అరరె.. ఎవరీ అమ్మాయి.. అచ్చం త్రిషలా ఉందే.. షాకవుతున్న నెటిజన్స్..
Trisha
Follow us

|

Updated on: Jul 29, 2022 | 8:46 PM

ఈ ప్రపంచంలో ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. అలా అచ్చం ఒక వ్యకిలా ఉండే మరో వ్యక్తి.. లేదా వారి పోలికలు ఉండే మనుషులను చాలా సందర్భాల్లోనే నేరుగా చూసి ఉంటాం. అలాగే ఇతరులలో మాట్లల్లోనూ వింటుంటాం. అయితే సెలబ్రెటీలను పోలికలతో ఉండే వారు కూడా ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో అలాంటి వారి ఫోటోస్, వీడియోస్ చూస్తున్నాం. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, దక్షిణాది అందాల తార దివంగత హీరోయిన్ సౌందర్య పోలికలతో ఉన్న అమ్మాయిలను చూశాం. ఇక ఇప్పుడు దీపిక విజయ్ అనే అమ్మాయి కూడా అదే కోవలోకి వచ్చింది.

పైన ఫోటోలో ఓ అమ్మాయి చూశారు కదా. త్రిష కాస్త సన్నగా మారిందా ?.. అనే సందేహాం కలుగుతుంది కదూ. కానీ అసలు విషయం వేరే ఉందండోయ్. పైన ఫోటోలో అచ్చం త్రిషలాగే కనిపిస్తున్న ఆ అమ్మాయి పేరు దీపిక విజయ్. మైసూర్‏కు చెందిన ఈమె చూడటానికి అచ్చం త్రిష మాదిరిగానే ఉంది. ఈమె ఇన్ స్టా ఖాతాలలో సైతం త్రిష సినిమాలు.. రీల్స్ చేస్తుంది. దీంతో అచ్చం త్రిషలా ఉండడంతో దీపిక ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది. ఈమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ దీపికా ప్రోపైల్ ఓపెన్ చేసి షాకవుతున్నారు. కేవలం ఒక్క ఫోటోలో మాత్రమే కాదు.. దాదాపు అన్ని వీడియోస్, ఫోటోలలోనూ త్రిషలాగే కనిపిస్తుంది. దీంతో మీరు త్రిష చెల్లా ? అంటూ.. లుక్ లైక్ త్రిష్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Deepika Vijay (@deepss.rao)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు